పులుల లెక్కింపు కోసం వెళ్లింది !! కానీ అంతలో జరగరాని ఘోరం ?? వీడియో

తడోబా అభయారణ్యంలో ఘోరం జరిగింది. పులుల గణన కోసం అడవిలోకి వెళ్లిన ఓ మహిళా ఉద్యోగిపై పులి దాడి చేసి చంపేసింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

Phani CH

|

Nov 28, 2021 | 9:13 PM

తడోబా అభయారణ్యంలో ఘోరం జరిగింది. పులుల గణన కోసం అడవిలోకి వెళ్లిన ఓ మహిళా ఉద్యోగిపై పులి దాడి చేసి చంపేసింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తడోబా అభయారణ్యంలో గత కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులు పులుల గణన చేపట్టారు. ఈ పనుల నిమిత్తం సోమవారం కొంతమంది అటవీశాఖ సిబ్బంది, అటవీ కూలీలు కోలారా గేట్‌ వద్ద ఉన్న 97వ కోర్‌ జోన్‌కు వెళ్లారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ పులి వారిపై దాడి చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఆమె పాటకు నోట్ల వర్షం కురిపించిన జనాలు !! వీడియో

Viral Video: పులుల వాకింగ్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

Viral Video: శునకం పాలు తాగుతున్న చిలుకమ్మ !! నెట్టింట వీడియో వైరల్

పాము కాటుకు నాటుకోడి వైద్యం !! వీడియో

Deepika Pilli: తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న చిన్నది.. దీపికా పిల్లి ఫోటో గ్యాలరీ

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu