AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పులుల వాకింగ్‌ !!  నెట్టింట వీడియో వైరల్‌

Viral Video: పులుల వాకింగ్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

Phani CH
|

Updated on: Nov 28, 2021 | 9:08 PM

Share

మనుషుల మాదిరిగా వాకింగ్‌ చేస్తున్నట్లుగా ఒకేసారి ఆరు సింహాలు అడవిలో వాకింగ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే కొన్ని సెకన్ల తరువాత వెనుక నుండి ఒక వాహనం పులుల వద్దకు రావడంతో..

మనుషుల మాదిరిగా వాకింగ్‌ చేస్తున్నట్లుగా ఒకేసారి ఆరు సింహాలు అడవిలో వాకింగ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే కొన్ని సెకన్ల తరువాత వెనుక నుండి ఒక వాహనం పులుల వద్దకు రావడంతో.. ఆ వాహనాన్ని గుర్తించిన ఒక పులి అడవిలోకి పరుగెత్తింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉమ్రేద్ కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో 6 పులులు కలిసి నడిచిన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి రమేష్ పాండే మాట్లాడుతూ.. ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం. ఇటీవల కాలంలో మేము పన్నా పెంచ్, దుధ్వాలో 5 పులుల సమూహాలను చూశాము.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: శునకం పాలు తాగుతున్న చిలుకమ్మ !! నెట్టింట వీడియో వైరల్

పాము కాటుకు నాటుకోడి వైద్యం !! వీడియో

Deepika Pilli: తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న చిన్నది.. దీపికా పిల్లి ఫోటో గ్యాలరీ

Sreemukhi: లంగాఓణిలో అలరిస్తున్న రాములమ్మ.. శ్రీముఖి క్యూట్ పిక్స్

Deepthi Sunaina: చీర కట్టులో చిన్నది ఎంత బాగున్నది అంటున్న ఫాన్స్.. దీప్తి సునయన లేటెస్ట్ పిక్స్