Viral Video: ఆమె పాటకు నోట్ల వర్షం కురిపించిన జనాలు !! వీడియో
స్టేజ్‌పై డాన్స్ వేసే అమ్మాయిలపై నోట్ల వర్షం కురిపించే వారిని చూస్తుంటాం. కానీ సింగర్లపై ఎవరూ డబ్బుల వర్షం కురిపించడం అనేది కాస్త అరుదుగా చూస్తుంటాం.
స్టేజ్‌పై డాన్స్ వేసే అమ్మాయిలపై నోట్ల వర్షం కురిపించే వారిని చూస్తుంటాం. కానీ సింగర్లపై ఎవరూ డబ్బుల వర్షం కురిపించడం అనేది కాస్త అరుదుగా చూస్తుంటాం. కానీ, గుజరాత్‌లో మాత్రం జానపద గాయనిపై కురిపించిన నోట్లతో… స్టేజీ మొత్తం నిండిపోయింది. ఎక్కడ చూసినా కరెన్సీ నోట్లే. ఫేమస్ గుజరాతీ సింగర్ ఊర్వశి రాడాడియా తన జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని పొందింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఆమెపై ఓ పెద్ద క్యాన్‌తో మనీ తెచ్చి తలపై నుంచి పోశారు. అసలా మనీలో ఆమె కనిపించకుండా పోయింది. అంత ఎక్కువ డబ్బు కురిపించారు. ఆమె పాట పాడుతున్నంత సేపూ… స్టేజీపై నోట్లు గాల్లో ఎగురుతూనే ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: పులుల వాకింగ్ !! నెట్టింట వీడియో వైరల్
Viral Video: శునకం పాలు తాగుతున్న చిలుకమ్మ !! నెట్టింట వీడియో వైరల్
పాము కాటుకు నాటుకోడి వైద్యం !! వీడియో
Deepika Pilli: తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న చిన్నది.. దీపికా పిల్లి ఫోటో గ్యాలరీ
Sreemukhi: లంగాఓణిలో అలరిస్తున్న రాములమ్మ.. శ్రీముఖి క్యూట్ పిక్స్
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

