పాటలు వింటూ పనిచేయండి !! ఉద్యోగులకు ఓ బాస్ సలహా !! వీడియో
పాటలు వింటూ పని చేయడం చాలా మంది ఇష్టపడతారు. దాంతో పని బోర్ కొట్టకుండా సులువుగా అయిపోతుందని అనుకుంటారు. మరి ఆఫీస్‌లో అలాంటి వెసులుబాటే ఉంటే..!
పాటలు వింటూ పని చేయడం చాలా మంది ఇష్టపడతారు. దాంతో పని బోర్ కొట్టకుండా సులువుగా అయిపోతుందని అనుకుంటారు. మరి ఆఫీస్‌లో అలాంటి వెసులుబాటే ఉంటే..! వర్క్ టైంలో మ్యూజిక్ వింటే ఏ బాస్ ఊరుకుంటారు.. అనే కదా మీ డౌట్. కానీ టెస్లా బాస్ ఎలన్ మస్క్ మాత్రం తన ఉద్యోగులకు ఇదే సలహా ఇస్తున్నారు. మ్యూజిక్ వింటూ పనిచేయండంటూ తన సిబ్బందికి లేఖ కూడా రాశారు. ఇటీవల ఎలన్ మస్క్ టెస్లా ఉద్యోగులకు పంపిన ఓ ఈ-మెయిల్‌ను ఓ అమెరికా మీడియా సంస్థ ప్రచురించింది. అందులో ఆయన పని ప్రదేశాల్లో మ్యూజిక్ గురించి తన అభిప్రాయాలను సిబ్బందితో పంచుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
పులుల లెక్కింపు కోసం వెళ్లింది !! కానీ అంతలో జరగరాని ఘోరం ?? వీడియో
Viral Video: ఆమె పాటకు నోట్ల వర్షం కురిపించిన జనాలు !! వీడియో
Viral Video: పులుల వాకింగ్ !! నెట్టింట వీడియో వైరల్
Viral Video: శునకం పాలు తాగుతున్న చిలుకమ్మ !! నెట్టింట వీడియో వైరల్
పాము కాటుకు నాటుకోడి వైద్యం !! వీడియో
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

