World Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క !! వీడియో
ఒక్కోసారి మనం బాగా విసుగు చెందినప్పుడు కుక్కకన్నా హీనంగా జీవిస్తున్నామని పోల్చుకుంటాం. కానీ ఇప్పడు ఈ కుక్కని చూస్తే బతికితే ఈ కుక్కలాగ బతకాలి అంటారు.
ఒక్కోసారి మనం బాగా విసుగు చెందినప్పుడు కుక్కకన్నా హీనంగా జీవిస్తున్నామని పోల్చుకుంటాం. కానీ ఇప్పడు ఈ కుక్కని చూస్తే బతికితే ఈ కుక్కలాగ బతకాలి అంటారు. ఎందుకో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే.. యూఎస్‌లోని మియామిలో నివసిసున్న గుంథర్-VI అనే కుక్క అత్యంత సంపన్నమైన కుక్కగా రికార్డులకెక్కింది. ఎలా అంటారా.. ఈ కుక్కకి 500 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 3,715 కోట్ల సంపద గుంథర్ తాతగారైన గుంథర్IV అనే మరో కుక్కనుంచి వారసత్వంగా లభించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Suriya: చిరంజీవితో పోటీ పడుతున్న హీరో సూర్య !! వీడియో
Viral Video: ఏనుగు క్యూట్ క్యూట్ హెయిర్ అదుర్స్ !! వీడియో
సిక్స్ కొట్టాడని బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచిన పాక్ బౌలర్ !! వీడియో
పాటలు వింటూ పనిచేయండి !! ఉద్యోగులకు ఓ బాస్ సలహా !! వీడియో
పులుల లెక్కింపు కోసం వెళ్లింది !! కానీ అంతలో జరగరాని ఘోరం ?? వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

