Viral Video: ఏనుగు క్యూట్ క్యూట్ హెయిర్ అదుర్స్ !! వీడియో
ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ జాబితాలోకి జంతువులు కూడా చేరిపోతున్నాయి. అవి కూడా సరికొత్త ట్రెండ్‌ని సృష్టించడానికీ ప్రయత్నిస్తున్నాయి. పైగా మా కేం తక్కువ అన్నట్లుగా రెడీ అవ్వడానికీ తెగ ఇష్టపడుతున్నాయి.
ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ జాబితాలోకి జంతువులు కూడా చేరిపోతున్నాయి. అవి కూడా సరికొత్త ట్రెండ్‌ని సృష్టించడానికీ ప్రయత్నిస్తున్నాయి. పైగా మా కేం తక్కువ అన్నట్లుగా రెడీ అవ్వడానికీ తెగ ఇష్టపడుతున్నాయి. ఇక తాజాగా కోయంబత్తూరులోని తేక్కంపట్టి గ్రామాంలోని ఒక ఏనుగు భలేగా రెడీ అయింది. ఆ ఏనుగు బాబ్ కట్ హెయిర్‌తో నెటిజన్స్ ఆకట్టుకుంది. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పైగా ఆ జుట్టును దువ్వించుకోవడానికి కాళ్లను వంచి కిందికు ఉండి మరీ సహకరిస్తుంది. అంతేకాదు చాల చక్కగా దువ్వించుకుని నుదటిపై తిలకంతో ఎంతో ఆకర్షణీయంగా రెడీ అయింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
సిక్స్ కొట్టాడని బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచిన పాక్ బౌలర్ !! వీడియో
పాటలు వింటూ పనిచేయండి !! ఉద్యోగులకు ఓ బాస్ సలహా !! వీడియో
పులుల లెక్కింపు కోసం వెళ్లింది !! కానీ అంతలో జరగరాని ఘోరం ?? వీడియో
Viral Video: ఆమె పాటకు నోట్ల వర్షం కురిపించిన జనాలు !! వీడియో
Viral Video: పులుల వాకింగ్ !! నెట్టింట వీడియో వైరల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

