Suriya: చిరంజీవితో పోటీ పడుతున్న హీరో సూర్య !! వీడియో
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. వీలైనంత త్వరగా తన చిత్రాలను పూర్తిచేసి.. కొత్త సినిమాలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. వీలైనంత త్వరగా తన చిత్రాలను పూర్తిచేసి.. కొత్త సినిమాలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేశారు మెగాస్టార్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చిరు సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో.. చిరుకి పోటీగా వస్తున్నారు మరో స్టార్ హీరో. తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం నటిస్తున్న ఎదుర్కుమ్ తునిందవన్ మూవీ.. చిరు సినిమాకు పోటీ ఇవ్వబోతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఏనుగు క్యూట్ క్యూట్ హెయిర్ అదుర్స్ !! వీడియో
సిక్స్ కొట్టాడని బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచిన పాక్ బౌలర్ !! వీడియో
పాటలు వింటూ పనిచేయండి !! ఉద్యోగులకు ఓ బాస్ సలహా !! వీడియో
పులుల లెక్కింపు కోసం వెళ్లింది !! కానీ అంతలో జరగరాని ఘోరం ?? వీడియో
Viral Video: ఆమె పాటకు నోట్ల వర్షం కురిపించిన జనాలు !! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

