Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా ?? ఈ షార్ట్‌కట్స్‌ తెలుసుకోండి !! వీడియో

Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా ?? ఈ షార్ట్‌కట్స్‌ తెలుసుకోండి !! వీడియో

Phani CH

|

Updated on: Nov 28, 2021 | 9:43 PM

ప్రస్తుతం వాట్సాప్‌ ఉపయోగించనివారు ఉండరు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు చిన్న, పెద్ద వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు.

ప్రస్తుతం వాట్సాప్‌ ఉపయోగించనివారు ఉండరు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు చిన్న, పెద్ద వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు. ఈ నేపధ్యంలో వినియోగదారుల కోసం వాట్సాప్‌ సంస్థ మరిన్ని ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. వాట్సాప్‌లో మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఓపెన్‌ చేసి చూస్తుంటాం. దీని వల్ల సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా ముఖ్యమైన సందేశం వస్తేనే చూసుకోవడానికి నోటిఫికేషన్‌ అలర్ట్‌ను పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వాట్సాప్‌ వెబ్ కోసం ప్రత్యేకంగా కొన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూసేద్దాం.

మరిన్ని ఇక్కడ చూడండి:

Nayanthara: నయన్‌ డిమాండ్‌కు.. నోరెళ్లబెట్టిన చిరు టీం !! వీడియో

Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ?? వీడియో

World Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క !! వీడియో

Suriya: చిరంజీవితో పోటీ పడుతున్న హీరో సూర్య !! వీడియో

Viral Video: ఏనుగు క్యూట్‌ క్యూట్‌ హెయిర్‌ అదుర్స్‌ !! వీడియో