AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన మాస్‌ మహరాజా.. అస్సలు గుర్తుపట్టలేనంతగా

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మాస్‌ మహరాజా రవితేజ. స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ.. తన సినిమా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఆ మధ్యన అనూహ్యంగా దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైన ఆయన ‘రాజా ది గ్రేట్‌’తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ల హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో మళ్లీ ఢీలా పడ్డాడు. ఇప్పుడు రవితేజ, […]

మన మాస్‌ మహరాజా.. అస్సలు గుర్తుపట్టలేనంతగా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 24, 2019 | 11:16 AM

Share

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మాస్‌ మహరాజా రవితేజ. స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ.. తన సినిమా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఆ మధ్యన అనూహ్యంగా దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైన ఆయన ‘రాజా ది గ్రేట్‌’తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ల హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో మళ్లీ ఢీలా పడ్డాడు.

ఇప్పుడు రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ మూవీలో రవితేజ న్యూ లుక్‌లో కనిపించనుండగా.. దానికి సంబంధించిన ఓ లుక్‌ తాజాగా బయటికొచ్చింది. అందులో కాస్త సన్నబడ్డ రవితేజ.. యంగ్ అవతార్‌లో అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇక ఈ లుక్‌ను చూస్తున్న పలువురు రవితేజ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా డిస్కో రాజాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నబా నటేష్, తన్యా హోప్ నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్
మెగాస్టార్ చిరంజీవితో 20 సినిమాలు చేసిన హీరోయిన్..
మెగాస్టార్ చిరంజీవితో 20 సినిమాలు చేసిన హీరోయిన్..