Kriti Sanon: స్టార్ హీరోలపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. తమ సినిమాల్లో నటించడానికి ఇష్టపడరంటూ..

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కృతి సనన్ (Kriti Sanon) ఒకరు. అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో

Kriti Sanon: స్టార్ హీరోలపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. తమ సినిమాల్లో నటించడానికి ఇష్టపడరంటూ..
Kriti
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 18, 2022 | 11:33 AM

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కృతి సనన్ (Kriti Sanon) ఒకరు. అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బచ్చన్ పాండె మూవీలో హీరోయిన్‏గా నటించింది. ఈ మూవీ మార్చి 18న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్‏లో పలు ఛానల్లలో ఇంటర్వ్యూలలో పాల్గొన్న కృతి సనన్.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసింది. సినిమాలలో హీరోలతో సమానంగా హీరోయిన్స్ పాత్రలకు ప్రాధాన్యత ఉండడం లేదని తెలిపింది. అలాగే.. సినిమాల్లో హీహీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత 60 శాతం.. హీరోలకు 40 శాతం ఉండే చిత్రాలలో నటించడానికి కాస్త పేరున్న స్టార్స్ నటించడానికి ఇష్టపడని అన్నారు.

కృతి సనన్ మాట్లాడుతూ.. హీరోలతోపాటు.. హీరోయిన్ స్క్రీన్ స్పెస్ పంచుకునే అవకాశం చాలా తక్కువ. 60 శాతం కంటే ఎక్కువ హీరోయిన్స్ .. 40 శాతం హీరోలకు స్క్రీన్ స్పెస్ ఉండే సినిమాల్లో నటించడానికి చాలా మంది హీరోలు ఇష్టపడరు. గతంలో నేను నటించిన చిత్రాల్లోనూ పలువురు స్టార్స్ నటించడానికి ఆసక్తి చూపించలేదు.. ఈ దోరణి మారాలని నేను కోరుకుంటున్నాను.. ఆత్రంగి రే సినిమాలో అక్షయ్ కుమార్ నటిండం చాలా సంతోషంగా అనిపించింది. తన పాత్ర చిన్నదే అయినా.. అతను నటించడానికి ఒప్పుకున్నాడు. తను తన పాత్ర పట్ల నిజాయితీగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది..

కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించింది. కానీ కృతి నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో తెలుగులో ఆమెకు గుర్తింపు రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యింది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!