Karisma Daughter Samaira :కరిష్మా కుమార్తె సమైరా పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేసిన కరీనా, తైమూర్ లు

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ కుమార్తె సమైరా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. సమైరా 16వ పుట్టినరోజును తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంది..

Karisma Daughter Samaira :కరిష్మా కుమార్తె సమైరా పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేసిన కరీనా, తైమూర్ లు
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2021 | 11:26 AM

Karisma Daughter Samaira : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ కుమార్తె సమైరా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. సమైరా 16వ పుట్టినరోజును తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంది. ఈ వేడుకల్లో కరీనా కపూర్ ఖాన్, తైమూర్, రణధీర్ కపూర్, బబితా కపూర్  తదితరులు పాల్గొనున్నారు.

గురువారం సాయంత్రం జరిగిన సమైరా పుట్టినరోజు వేడుకను కరిష్మా ఏర్పాటు  చేశారు. తన కుటుంబ సభ్యుల మధ్య కుమార్తె కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ వేడుకకి కరీనా కపూర్ ఖాన్ తన పెద్ద కొడుకు తైమూర్ తో కలిసి హజరయ్యారు. కరిష్మా, కరీనా తల్లిదండ్రులు రణధీర్ కపూర్, బబితా కపూర్ కూడా హాజరయ్యారు. అయితే కరీనా రెండవ కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత రెండోసారి అందరికీ కనిపించడంతో అందరికీ ఆసక్తి నెలకొంది.

కరీనా  తన అక్క కుమార్తె సమైరా పుట్టినరోజు శుభాకాంక్షలను సోషల్  మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో కరిష్మా తనయుడు కియాన్ కూడా ఉన్నాడు. ఆ ఫోటో పాటు మీరు మంచి స్థాయి కి చేరుకోవాలని .. సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నన్ను తొలిసారిగా అమ్మతనంలో ని ప్రేమని తెలియజేసిన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని కామెంట్ కూడా జతచేసింది  కరీనా.. సమయు నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది కరీనా

ఇక కరిష్మా కూడా తన కుమార్తె కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యువరాణిగా ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి నువ్వు ఎల్లప్పుడూ నీవు నాకు చిన్న యువరానివి .. నీకు 16వ పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పింది.

ఇక గత ఏడాది చుంకీ పాండే చిన్న కుమార్తె  అనన్య పాండే దర్శకత్వంలో డాడ్ అనే లఘు చిత్రంలో ఒక పాత్రలో మెరిసింది సమైరా.. తొలిసారిగా నటించినా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.  ముంబైలోని మురికివాడలకు చెందిన ఒక యువతి కథే లఘు చిత్రం. ఓ యువతి ప్రొఫెషనల్ స్ప్రింటర్ కావాలని కలలు కంటూ అదినేరవేర్చుకోవడానికి పడిన కష్టమే డాడ్ లఘు చిత్రం.

Also Read:

Gummadi Narsaiah Biopic: 5 సార్లు ఎమ్మెల్యే.. అత్యంత సాధారణ జీవితం.. త్వరలో ఆయన బయోపిక్ !

వైసీపీ పార్టీ ప్రస్థానానికి 11 ఏళ్లు.. ఘనంగా ఆవిర్భావ వేడుకలు.. రెట్టింపు ఉత్సాహంలో శ్రేణులు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!