AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Movie: మరో అరుదైన ఘనత సాధించిన కాంతార.. ఆ జాబితాలో ఫస్ట్‌ ప్లేస్‌లో..

'కాంతార'.. ఇప్పుడు ఎక్కడా చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. కేజీఎఫ్‌ తర్వాత మరోసారి కన్నడ సినిమా స్థాయిని యావత్‌ దేశానికి చాటి చెప్పిందీ సినిమా. రిషభ్ శెట్టి హీరో నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఊహించని విజయాన్ని అందుకుంది. బడా బడా మూవీ మేకర్స్‌ను సైతం...

Kantara Movie: మరో అరుదైన ఘనత సాధించిన కాంతార.. ఆ జాబితాలో ఫస్ట్‌ ప్లేస్‌లో..
Kantara Movie
Narender Vaitla
|

Updated on: Oct 19, 2022 | 6:10 AM

Share

‘కాంతార’.. ఇప్పుడు ఎక్కడా చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. కేజీఎఫ్‌ తర్వాత మరోసారి కన్నడ సినిమా స్థాయిని యావత్‌ దేశానికి చాటి చెప్పిందీ సినిమా. రిషభ్ శెట్టి హీరో నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఊహించని విజయాన్ని అందుకుంది. బడా బడా మూవీ మేకర్స్‌ను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లను రాబట్టింది. సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

అనూహ్య కలెక్షన్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా ఐఎండీబీ ప్రకటించిన టాప్ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌ జాబితాలో కాంతార ఏకంగా మొదటి జాబితాలో నిలిచింది. ఈ విషయాన్ని ఐఎండీబీ అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో విడుదలైన టాప్‌ 250 మూవీస్‌లో కాంతార మొదటి స్థానంలో నిలిచి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ జాబితాలో టాలీవుడ్ హిట్‌ చిత్రాలైన బాహుబలి: ది కన్‌క్లూజన్(101), బాహుబలి: ది బిగినింగ్(182), ఆర్ఆర్ఆర్(190) స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే ఐఎండీబీ జాబితా రెండోస్థానంలో రామాయణ, మూడో ప్లేస్‌లో రాకెట్రీ నిలిచాయి. ప్రేక్షకులకు ఇచ్చే రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఈ జాబితాను రూపొందిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం