కుర్రాళ్లను ఫిదా చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్
08 June 2026
Pic credit - Instagram
Rajeev
భాగ్యశ్రీ బోర్సే.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 తో ఎంట్రీ ఇచ్చింది.
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా చేసింది.
తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు కుర్రకారు.
అందంతోనే కాదు ఈ అమ్మడు మిస్టర్ బచ్చన్ సినిమాలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.
ఆతర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన యాక్షన్ మూవీ కింగ్‌డమ్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది.
ఆతర్వాత దుల్కర్ సల్మాన్ హీరో సరసన కాంత అనే సినిమా చేసింది. తెలుగు, తమిళ్ లో విడుదలైన ఈ సినిమా నిరాశపరిచింది.
చివరిగా ఈ అమ్మడు నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కూడా పెద్దగా హిట్ అవ్వలేదు.. ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ