AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కల్కి’ ట్రైలర్ రిలీజ్..వింటేజ్ రాజశేఖర్ ఈజ్ బ్యాక్

హైదరాబాద్‌: సీనియర్ హీరో రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కల్కి’. ‘గరుడ వేగ’ విజయంతో రాజశేఖర్ ఇప్పుడు పుల్ ఫామ్‌లో ఉన్నారు. మంచి స్రిప్ట్స్ ఎన్నుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలో చేసిన సినిమానే ‘కల్కి’. ప్రశాంత్‌ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘పార్ధా.. కర్మలను ఆచరించుటయెందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితము పైన లేదు. నీవు […]

‘కల్కి’ ట్రైలర్ రిలీజ్..వింటేజ్ రాజశేఖర్ ఈజ్ బ్యాక్
Ram Naramaneni
|

Updated on: May 09, 2019 | 7:07 PM

Share

హైదరాబాద్‌: సీనియర్ హీరో రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కల్కి’. ‘గరుడ వేగ’ విజయంతో రాజశేఖర్ ఇప్పుడు పుల్ ఫామ్‌లో ఉన్నారు. మంచి స్రిప్ట్స్ ఎన్నుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలో చేసిన సినిమానే ‘కల్కి’. ప్రశాంత్‌ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘పార్ధా.. కర్మలను ఆచరించుటయెందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణం కారాదు. అలాగని కర్మలు చేయుట మానరాదు’ అంటూ ఓ సాధువు రాజశేఖర్‌తో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఈ మాటలు విని.. ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి. ఎప్పుడూ ఇలాగే సెప్తారా..’ అని వెటకారంగా అనడం నవ్వులు పూయిస్తోంది. ఇందులో రాజశేఖర్‌ పోలీసు పాత్రలో నటిస్తున్నారు. తప్పులు చేసిన వాడు కర్మల నుంచి తప్పించుకోవడం అసాధ్యం అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అదా శర్మ ఇందులో కథానాయికగా నటించారు. శివానీ శివాత్మిక మూవీస్‌ బ్యానర్‌పై సి. కల్యాణ్‌, రాజశేఖర్‌ కుమార్తెలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ వేగంగా జ‌రుగుతున్నాయి. 1983 నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది ఈ చిత్రం.

Follow Us
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అన్నాడట
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అన్నాడట
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
పొట్ట కొవ్వును కరిగించే సింపుల్‌ యోగాసనం.. ఈజీగా స్లిమ్ అవుతారు!
పొట్ట కొవ్వును కరిగించే సింపుల్‌ యోగాసనం.. ఈజీగా స్లిమ్ అవుతారు!
కలలో ఈ 3 కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..!
కలలో ఈ 3 కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..!
లావణ్య రిజెక్ట్ చేసిన కథతో రష్మిక మందన్నా సినిమా.. కట్ చేస్తే..
లావణ్య రిజెక్ట్ చేసిన కథతో రష్మిక మందన్నా సినిమా.. కట్ చేస్తే..
హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో..
హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో..
గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు..
గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు..