మమ్మల్ని ఆరుసార్లు అన్నారు.. నేను ఆరుస్లార్లు అన్నా.. అయిపోయింది

ఒక ఛాన్స్, లేదా రెండో ఛాన్స్ అంతే గానీ.. ఓపిక పడుతున్నాము కదా అని.. ఇష్టమెచ్చినట్లు కామెంట్స్ చేస్తే ఖాళీగా ఎవరూ కూర్చోలేదు అని మరోసారి మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. అయినా.. అయిపోయిన మేటర్ గురించి ఎందుకయ్యా మళ్లీ తవ్వుతారు..? అంటూ మీడియాని ప్రశ్నించారు నాగబాబు. 2010 నుంచి పలు సందర్భాల్లో నటుడు బాలకృష్ణ అన్న మాటలు తనను బాధించాయని, ఒకట్రెండు  సార్లు ఓపికపట్టినా.. అదే పనిగా ఆరుసార్లు బాలయ్య తమ సహనాన్ని పరిక్షీంచాడని.. […]

మమ్మల్ని ఆరుసార్లు అన్నారు.. నేను ఆరుస్లార్లు అన్నా.. అయిపోయింది
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:12 PM

ఒక ఛాన్స్, లేదా రెండో ఛాన్స్ అంతే గానీ.. ఓపిక పడుతున్నాము కదా అని.. ఇష్టమెచ్చినట్లు కామెంట్స్ చేస్తే ఖాళీగా ఎవరూ కూర్చోలేదు అని మరోసారి మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. అయినా.. అయిపోయిన మేటర్ గురించి ఎందుకయ్యా మళ్లీ తవ్వుతారు..? అంటూ మీడియాని ప్రశ్నించారు నాగబాబు. 2010 నుంచి పలు సందర్భాల్లో నటుడు బాలకృష్ణ అన్న మాటలు తనను బాధించాయని, ఒకట్రెండు  సార్లు ఓపికపట్టినా.. అదే పనిగా ఆరుసార్లు బాలయ్య తమ సహనాన్ని పరిక్షీంచాడని.. అందుకే నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని అన్నారు.

6 సార్లు తమని అన్నందుకు, 6 సార్లు బదులిచ్చేశానని, ఇక ఈ వివాదం ముగిసిపోయినట్టేనని, మళ్లీ ఇలాంటి ప్రశ్నలు తనను అడగొద్దని నాగబాబు అన్నారు. అయినా.. తప్పంతా మీడియాదే.. నేను ఏదో సరదాకి ఆయన తెలీదు అన్నాను. దాన్ని పట్టుకుని మీరు సాగదీశారు. అదే.. ఇంత రాద్ధాంతం అయ్యింది. అందుకే కేవలం మీడియాకి ఆన్సర్ చేసేందుకే సిరీస్ స్టార్ట్ చేశానని చెప్పారు నాగాబాబు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..