AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా స్పెషల్‌గా విషెస్ చెప్పండి

ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక విజయాలను గుర్తించడానికి మరియు జరుపుకోవడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ఈ రోజు ప్రతి స్త్రీ తమ సమానత్వం మరియు న్యాయం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తుంది. సైన్స్, కళ, రాజకీయాలు మరియు వ్యాపారం వంటి వివిధ రంగాలలో తమ ప్రతిభను చూపించిన మహిళలను ఈ రోజున సత్కరిస్తారు.

అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా స్పెషల్‌గా విషెస్ చెప్పండి
International Womens Day
Prasanna Yadla
|

Updated on: Mar 07, 2026 | 2:09 PM

Share

ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతారు. అయితే, ఈ రోజున మహిళలు సాధించిన ఎన్నో గొప్ప పోరాటాలను గుర్తు చేసుకుంటారు. మన దేశంలో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళల్లో ఎంతో మందిని గుర్తు చేసునుకుని ఈ ఉమెన్స్ డేను జరుపుతారు. వారిలో కొందరు దేశ ఖ్యాతిని చాటిచెప్పి ప్రపంచ వేదికల మీద గొప్ప పతకాలను పొందారు.

“మహిళ ప్రేమ, ఆమె బలాన్ని చెప్పాలంటే మాటలు సరిపోవ్వు. ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ప్రతి మహిళకి ఉంటుంది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!”

“మహిళల బలం వలనే ఈ ప్రపంచం ముందుకు నడుస్తుంది అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..

“మీరు కలలు కనవచ్చు, ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు వాటిని జయించవచ్చు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”

“కుటుంబానికి వెలుగుగా ఉన్న ప్రతి మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!”

“నా జీవిత ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రియమైన అమ్మాయికి.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”

“మీ కన్న కలలన్నీ సాకారం కావాలి. నా ప్రియమైన సోదరీమణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!”

“ఒక పురుషుడు ప్రతిదీ నాశనం చేయగలిగితే, ఒక అమ్మాయి దానిని ఎందుకు మార్చకూడదు?” – మలాలా యూసఫ్‌జాయ్

“ఒక స్త్రీ టీ ఆకు లాంటిది.. మీరు ఆమెను వేడి నీటిలో ఉంచినప్పుడు మాత్రమే ఆమె బలాన్ని మీరు గ్రహిస్తారు.” – ఎలియనోర్ రూజ్‌వెల్ట్

స్త్రీవాదం అంటే సమాన విద్య, వేతనాలు, పిల్లల రక్షణ, హింస నుండి విముక్తి కోసం పోరాటం – లారెల్ థాచర్ ఉల్రిచ్

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా