AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేశ్ కోసం అనిల్ డిఫరెంట్ టైటిల్..?

‘పటాస్’, ‘సుప్రీం’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ అంటూ డిఫరెంట్ టైటిల్స్‌తో వరుస హిట్లు కొడుతున్నారు డైరక్టర్ అనిల్ రావిపూడి. ఇంగ్లీష్ టైటిల్స్‌తో రచ్చ చేస్తూ వస్తోన్న ఈ డైరక్టర్ మహేశ్ బాబుతో చేయబోయే సినిమాకు మరో ఆసక్తికర టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచంలో ‘వాట్సాప్’ అనే పదం తెలియని వారెవరూ ఉండరు. అంతలా ఫేమస్ అయిన వాట్సప్‌నే మహేశ్‌తో చేయబోయే సినిమాకు టైటిల్‌గా ఎంచుకున్నారని వినిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారిక […]

మహేశ్ కోసం అనిల్ డిఫరెంట్ టైటిల్..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:09 PM

Share

‘పటాస్’, ‘సుప్రీం’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ అంటూ డిఫరెంట్ టైటిల్స్‌తో వరుస హిట్లు కొడుతున్నారు డైరక్టర్ అనిల్ రావిపూడి. ఇంగ్లీష్ టైటిల్స్‌తో రచ్చ చేస్తూ వస్తోన్న ఈ డైరక్టర్ మహేశ్ బాబుతో చేయబోయే సినిమాకు మరో ఆసక్తికర టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రపంచంలో ‘వాట్సాప్’ అనే పదం తెలియని వారెవరూ ఉండరు. అంతలా ఫేమస్ అయిన వాట్సప్‌నే మహేశ్‌తో చేయబోయే సినిమాకు టైటిల్‌గా ఎంచుకున్నారని వినిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నట్లు తెలుస్తోంది.