AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టపడుతోన్న నాగార్జున.. రంగంలోకి హాలీవుడ్ టెక్నీషియన్లు..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున హిట్ కోసం చూస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన మన్మథుడు2 బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా.. ఈ సారి మాత్రం పెద్ద హిట్ కొట్టాలన్న కసిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు సోలోమెన్‌కు (ఊపిరి మూవీ అసిస్టెంట్) ఛాన్స్ ఇచ్చిన నాగార్జున త్వరలోనే ఆ మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఇందులో నాగార్జున పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు […]

కష్టపడుతోన్న నాగార్జున.. రంగంలోకి హాలీవుడ్ టెక్నీషియన్లు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 21, 2019 | 9:51 PM

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున హిట్ కోసం చూస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన మన్మథుడు2 బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా.. ఈ సారి మాత్రం పెద్ద హిట్ కొట్టాలన్న కసిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు సోలోమెన్‌కు (ఊపిరి మూవీ అసిస్టెంట్) ఛాన్స్ ఇచ్చిన నాగార్జున త్వరలోనే ఆ మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఇందులో నాగార్జున పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ పాత్ర గతంలో ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందని.. అందుకోసం నాగార్జున కసరత్తులు చేస్తున్నారని టాక్. ఇక ఇందులో భాగంగా హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్, టెక్నీషియన్లను పిలిపించి వారితో వర్క్‌ షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. వారి ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్లను చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారని టాక్. అంతేకాదు దాదాపు 50మందికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తున్నారట. అలాగే భారీ బడ్జెట్‌తో మ్యట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మించబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Follow Us
మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. మెకానిక్ దగ్గరికి వెళ్లే ముందు..
మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. మెకానిక్ దగ్గరికి వెళ్లే ముందు..
గరుడ పురాణం: భార్య కంటే ముందే భర్త ఎందుకు మరణిస్తాడు?
గరుడ పురాణం: భార్య కంటే ముందే భర్త ఎందుకు మరణిస్తాడు?
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎంత పెరగనున్నాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎంత పెరగనున్నాయో తెలుసా..?
అరుదైన 'పద్మినీ ఏకాదశి'.. పర్సులో ఆ ఒక్కటి ఉంచితే చాలు..
అరుదైన 'పద్మినీ ఏకాదశి'.. పర్సులో ఆ ఒక్కటి ఉంచితే చాలు..
ఇంట్లో శివలింగం పెట్టేముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే శివదోష
ఇంట్లో శివలింగం పెట్టేముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే శివదోష
ఐస్‌క్రీమ్‌లు కాదు.. ఇవి తింటే బాడీ కూలింగ్ మిషన్‌లా మారుతుంది
ఐస్‌క్రీమ్‌లు కాదు.. ఇవి తింటే బాడీ కూలింగ్ మిషన్‌లా మారుతుంది
ఆ రాశులకు శని దోషాల నుంచి విముక్తి..! ఆదాయం పెరిగే ఛాన్స్..!
ఆ రాశులకు శని దోషాల నుంచి విముక్తి..! ఆదాయం పెరిగే ఛాన్స్..!
నాన్ వెజ్ లవర్స్‌కు పండగే.. మిలిటరీ హోటల్ మటన్ కీమా
నాన్ వెజ్ లవర్స్‌కు పండగే.. మిలిటరీ హోటల్ మటన్ కీమా
27 కి.మీ మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగులు.. అత్యంత చౌకైన 7-సీటర్ కారు!
27 కి.మీ మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగులు.. అత్యంత చౌకైన 7-సీటర్ కారు!
మీ వాలెట్‌లో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..
మీ వాలెట్‌లో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..