AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేణు దేశాయ్‌ వెబ్ సిరీస్‌కి ఆసక్తికర టైటిల్‌

రేణు దేశాయ్‌ మళ్లీ ముఖానికి మేకప్‌ వేసుకోనున్నారు. ఓ వెబ్‌సిరీస్‌లో తాను నటించబోతున్నానని ఇటీవల అధికారికంగా ప్రకటించారు రేణు.

రేణు దేశాయ్‌ వెబ్ సిరీస్‌కి ఆసక్తికర టైటిల్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 23, 2020 | 1:23 PM

Share

Renu Desai Web Series: రేణు దేశాయ్‌ మళ్లీ ముఖానికి మేకప్‌ వేసుకోనున్నారు. ఓ వెబ్‌సిరీస్‌లో తాను నటించబోతున్నానని ఇటీవల అధికారికంగా ప్రకటించారు రేణు. వాస్తవాలను తెలుసుకోవాలనుకునే మహిళ పాత్రలో నటిస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరారు. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుందని, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తానని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ వెబ్‌సిరీస్‌కి ఆసక్తికర టైటిల్‌ని పెట్టినట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ వెబ్‌సిరీస్‌లో రేణు, సీఈవోగా కనిపించనుందని టాక్. ఇక దీనికి ఆధ్య అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా రేణు కుమార్తె పేరు ఆధ్య అన్న సంగతి అందరికీ విదితమే. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌కి ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Read More:

పెళ్లై 11 రోజులు.. భర్తపై పూనమ్‌ లైంగిక వేధింపుల కేసు, అరెస్ట్‌

షారూక్‌-అట్లీ మూవీ.. ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌..!

Follow Us
మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..