AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలను చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా..!

‘ఆర్‌ఎక్స్100’తో హీరోగా పరిచయమై అందరినీ మెప్పించిన కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘హిప్పీ’. తెలుగు, తమిళంలో విడుదల అవ్వబోతున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు టీఎన్ కష్ణ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న హిప్పీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, లవ్, రొమాన్స్‌, కామెడీ కలగలిపి వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నివాస్ కె ప్రసన్న అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు ఈ […]

అమ్మాయిలను చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 09, 2019 | 1:17 PM

Share

‘ఆర్‌ఎక్స్100’తో హీరోగా పరిచయమై అందరినీ మెప్పించిన కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘హిప్పీ’. తెలుగు, తమిళంలో విడుదల అవ్వబోతున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు టీఎన్ కష్ణ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న హిప్పీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, లవ్, రొమాన్స్‌, కామెడీ కలగలిపి వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నివాస్ కె ప్రసన్న అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు ఈ యంగ్ హీరో. కాగా కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.