Breaking: అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున‌్నాయి

Breaking: అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 16, 2020 | 10:23 AM

Annapoorna Studios Hyderabad: అక్కినేని కుటుంబానికి చెందిన ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకొని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడంత యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం తెలిపిం. ఓ మూవీ షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలుస్తోంది.

Read More:

Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. గెలిచిన మెహబూబ్

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే