కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,554 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2020 | 8:42 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,554 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,19,224 కు చేరింది. 24 గంటల్లో 7 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,256 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,435 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,94,653 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో43,916 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 37,46,963 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 249, ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 95, జగిత్యాల్‌ 32, జనగాం 22, జయశంకర్ భూపాలపల్లి 15, జోగులమ్మ గద్వాల్‌ 19, కామారెడ్డి 33, కరీంనగర్‌ 84, ఖమ్మం 88, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 8, మహబూబ్‌ నగర్‌ 21, మహబూబాబాద్‌ 34, మంచిర్యాల్‌ 27, మెదక్‌ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 118, ములుగు 21, నాగర్‌ కర్నూల్‌ 29, నల్గొండ 79, నారాయణ్‌పేట్‌ 12, నిర్మల్‌ 17, నిజామాబాద్‌ 29, పెద్దంపల్లి 29, రాజన్న సిరిసిల్ల 28, రంగారెడ్డి 128, సంగారెడ్డి 37, సిద్ధిపేట్‌ 49, సూర్యాపేట 42, వికారాబాద్‌ 27, వనపర్తి  28, వరంగల్‌ రూరల్‌ 30, వరంగల్‌ అర్బన్‌ 53, యాద్రాది భువనగిరి 24 కేసులు నమోదయ్యాయి.

Read More:

Bigg Boss 4: సొహైల్ vs అరియానా.. ఊహించని ట్విస్ట్

ఖమ్మం అత్యాచార ఘటన.. మైనర్ బాలిక మృతి

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు