AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోహ‌న్ లాల్‌ మ్యాజిక్ అంటే ఇదే, ‘దృశ్యం-2’ టీమ్‌కు సెల్యూట్

ఒకప్పుడు సినిమా షూటింగ్స్ వేరు..ఇప్పటి షూటింగ్స్ వేరు. ఇప్పుడు తక్కువ కాస్ట్ అండ్ క్రూతో చిత్రీకరణ జరపడం అంటే మాములు విషయం కాదు.

మోహ‌న్ లాల్‌ మ్యాజిక్ అంటే ఇదే, 'దృశ్యం-2' టీమ్‌కు సెల్యూట్
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2020 | 7:52 PM

Share

ఒకప్పుడు సినిమా షూటింగ్స్ వేరు..ఇప్పటి షూటింగ్స్ వేరు. ఇప్పుడు తక్కువ కాస్ట్ అండ్ క్రూతో చిత్రీకరణ జరపడం అంటే మాములు విషయం కాదు. ఎందుకంటే బడ్జెట్‌లు, మార్కెట్‌లు పెరిగిపోయాయి. సో..తక్కువ వనరులతో షూటింగ్ చేయడానికి వీలు లేదు. ఇక స్టార్ హీరో సినిమా అయిలే కథ వేరే ఉంటది. వందల మంది జూనియర్ ఆర్టిస్టులు, సెట్లు, ప్రాపర్టీలు, లైట్లు ఆ లెక్కే వేరు. రోజుకు రెండు, మూడు సీన్లు తీస్తేనే గొప్ప విషయం. మంచి అవుట్ పుట్ కావాలంటే 6, 7 నెలల సమయం మినిమం కావాలి. కానీ మలయాళ సూపర్ స్టార్  మోహ‌న్‌లాల్‌ను హీరోగా పెట్టి క‌రోనా కండీషన్స్ మ‌ధ్య షూటింగ్ చేస్తూ కేవ‌లం 40 రోజుల్లో ఒక మూవీకి పూర్తి చేశారంటే ఆశ్యర్యం కలగక మానదు.

ఏడేళ్ల కింద‌ట వ‌చ్చిన మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం దృశ్యంకు సీక్వెల్‌గా దృశ్యం-2ను సెప్టెంబ‌రు 25న ఆరంభించింది మూవీ యూనిట్. మ‌ధ్య‌లో ఎన్ని రోజులు విరామం తీసుకున్నారో ఏంటో తెలియదు కానీ.. న‌వంబ‌రు 6వ తేదీన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసింది దృశ్యం టీం. క‌రోనా టైంలో ఒక పెద్ద స్టార్ సినిమా ఇంత వేగంగా పూర్తి కావ‌డం షాకిచ్చే అంశమే.  చాలా  ఇండస్ట్రీలలోని హీరోలకు, మేకర్స్‌కు ఛాలెంజింగ్ విషయమే.  కాగా ఈ సీక్వెల్‌ను కూడా జీతూ జోసెఫే  తెరకెక్కిస్తున్నారు.  మీనానే మోహన్ లాల్ భార్య పాత్ర పోషిస్తోంది. దృశ్యంలో చేసిన చిన్న‌మ్మాయి ఇందులోనూ న‌టించింది. పెద్ద‌మ్మాయి పాత్ర‌ను వేరే న‌టి కనిపించనుంది. మ‌రి దృశ్యం-2 ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

Also Read :

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు

ఇంటికి ఈ పెయింట్ వేస్తే ఏసీ కూడా అక్కర్లేదట !

Follow Us
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?