ఇంటికి ఈ పెయింట్ వేస్తే ఏసీ కూడా అక్కర్లేదట !

వేసవికాలం వస్తే చాలు ఎండలు మండిపోతున్నాయి. రికార్డు రేంజ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఇంటికి ఈ పెయింట్ వేస్తే ఏసీ కూడా అక్కర్లేదట !
Follow us

|

Updated on: Nov 07, 2020 | 6:21 PM

వేసవికాలం వస్తే చాలు ఎండలు మండిపోతున్నాయి. రికార్డు రేంజ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంట్లో ఉన్నా..కూలర్ కానీ, ఏసీ కానీ లేకపోతే కష్టమే.  దీంతో  మధ్యతరగతి కుటుంబాలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఏసీల వినియోగం వల్ల లాభాలు ఏమో గానీ, ఆర్థికంగా.. పర్యావరణం పరంగా మాత్రం నష్టాలే కనిపిస్తున్నాయి. ఏసీలు వినియోగిస్తే కరెంటు బిల్లులు షాక్ కొట్టిస్తాయి. ఇక, ఏసీల నుంచి వెలువడే ప్రమాదకర వాయువులు ఓజోన్‌ పొరను డ్యామేజ్ చేస్తున్నాయి. అందుకే, ఈ ఏసీలకు ప్రత్యామ్నాయంగా ఓ యూనివర్సిటీ ‘కూల్‌ పెయింట్‌’ను డెవలప్ చేసింది. మాములు పెయింట్‌ వేస్తే ఇంట్లో కాస్త చల్లదనంగా ఉంటుంది. కానీ, ఈ పెయింట్‌ వేసుకుంటే ఏసీలు కూడా అక్కర్లేదని డెవలప్ చేసిన ఇంజినీర్లు చెబుతున్నారు.

యూఎస్‌లోని భారత్‌కు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ ఇంజినీర్లు డెవలప్ చేసిన ఈ కూల్‌ తెలుపు రంగు పెయింట్‌.. ఎక్కడ వేసినా ఆ ఉపరితలాన్ని సాధారణ ఉష్ణోగ్రత నుంచి 7.8 డిగ్రీలకు తగ్గిస్తుంది. ఈ పెయింట్‌ వేసిన పరిసరాల్లోకి సూర్యరశ్మి, వేడి చొరబడలేదు. సాధారణ పెయింట్‌ 80-90 పర్సెంట్ వరకే సూర్యరశ్మి ప్రసరణను అడ్డుకోగలవు. ఈ పెయింట్‌ మాత్రం 95.5శాతం అడ్డుకోగలదని ఇంజినీర్లు వెల్లడించారు. ఏడేళ్లు కష్టపడి అనేక ప్రయోగాలు, పరిశోధనలు జరిపి దీన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కాల్షియం కార్బొనేట్‌, భూమిలో కలిసిపోయే ఇతర రసాయనాల సమ్మేళనాలతో దీన్ని తయారు చేశారు. సాధారణంగా ఇంటిపైకప్పు, గోడల ద్వారా వేడి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో ఏసీ వేసుకున్నా అంత ప్రయోజనం  ఉండదు. కానీ, ఈ పెయింట్‌ వేడి, సూర్యకాంతిని లోపలకి రాకుండా బలంగా అడ్డుకుంటుంది. ఉష్ణోగ్రతను తగ్గించి ఇంటి వాతావరణాన్ని  కూల్ చేస్తుంది. దీనికి కరెంట్‌తో పనిలేదు. ప్రస్తుతం ఈ పెయింట్‌ను తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేయనున్నారట.

Also Read :

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు

డేరా బాబాకు రహస్యంగా ఒక రోజు పెరోల్

Latest Articles
'ఈ సీజన్‌లో ముంబై కథ ముగిసింది.. అతనే ఈ వరుస ఓటములకు కారణం'

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు

కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..!

చక్రవర్తిలా పాలిస్తుంది ఎవరో తెలుసు: ప్రియాంక గాంధీ

నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్..

ఒక పార్టీ.. ఒకే రోజు.. రెండు దీక్షలు.. అటు మోత్కుపల్లి.. ఇటు

కలలో గుడ్లు కనిపించాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?

రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్

ఓటీటీలోకి వచ్చేస్తున్నపొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్..

ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..

'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్

పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా

కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??

పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??

క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు

వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??

బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్