డేరా బాబాకు రహస్యంగా ఒక రోజు పెరోల్

తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్‌కు....

డేరా బాబాకు రహస్యంగా ఒక రోజు పెరోల్
Follow us

|

Updated on: Nov 07, 2020 | 4:09 PM

తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్‌కు అక్టోబర్ 24 న హర్యానాలోని మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం ఒక రోజు పెరోల్ మంజూరు చేసింది. గుండె జబ్బుతో బాధపడుతున్న డేరా బాబా తల్లి నసీబ్ కౌర్ (85) తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని…  భార్య హర్జిత్ కౌర్ చేసిన విజ్ఞప్తిపై పెరోల్ మంజూరు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురుగ్రామ్‌లో ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని డేరా చీఫ్ కలిశారని అధికారులు శనివారం ధృవీకరించారు. అతన్ని గురుగ్రామ్ ఆసుపత్రికి భారీ భద్రతతో తీసుకెళ్లి సాయంత్రం జైలుకు తీసుకువచ్చినట్లు పోలీసు అధికారి తెలిపారు. 52 ఏళ్ల డేరా బాబా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని చండీగర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోహ్‌తక్‌లోని హై-సెక్యూరిటీ సునారియా జైలులో ఉన్నారు.  వివాదాస్పద బాబాకు పెరోల్‌ లభించి బయటకు రావడంపై మీడియాకు కూడా తెలియకుండా హర్యానా సర్కార్ జాగ్రత్తపడింది. నిబంధనల ప్రకారమే ఆయనకు పెరోల్‌ లభించిందని జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌ సింగ్‌ చౌతాలా పేర్కొన్నారు.

Also Read :

Flash : అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్

ఈ నెలాఖరులో యాసంగి ‘రైతుబంధు’ !

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..