Watch Video: సాయంకాలం.. సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్పై టిఫిన్ చేసిన హరీష్ రావు..
ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుండి భూంపల్లికి వెళుతున్న సమయంలో కారు ఆపారు హరీష్ రావు. అక్కడ పక్కనే ఉన్న టిఫిన్ బండి వద్ద దిగి సామాన్యునిగా బాబు ఒక దోస వెయ్ అంటూ.. దోస వేయించుకొని తిన్నారు. అక్కడ ఉన్న ప్రజలు, యూత్ ని ఒక్కసారిగా అశ్చర్యానికి గురి చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును చూసిన జనం.. అగొ హరీష్ సార్ అంటూ ఫోన్లో టిఫిన్ చేస్తున్న ఫోటో క్లిక్ మనిపించారు.
ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుండి భూంపల్లికి వెళుతున్న సమయంలో కారు ఆపారు హరీష్ రావు. అక్కడ పక్కనే ఉన్న టిఫిన్ బండి వద్ద దిగి సామాన్యునిగా బాబు ఒక దోస వెయ్ అంటూ.. దోస వేయించుకొని తిన్నారు. అక్కడ ఉన్న ప్రజలు, యూత్ ని ఒక్కసారిగా అశ్చర్యానికి గురి చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును చూసిన జనం.. అగొ హరీష్ సార్ అంటూ ఫోన్లో టిఫిన్ చేస్తున్న ఫోటో క్లిక్ మనిపించారు. హరీష్ రావు అంటే మాస్.. హరీష్ రావు అంటే సదా సీదా అని మరో సారి చూపారు. సిద్దిపేట ప్రజలే ఆయన కుటుంబం. ఆయన సిద్దిపేటలో ఎక్కడ ఉంటే అక్కడ తన కుటుంబం అనే విధంగా సిద్దిపేట సిటీజన్స్ అభిప్రాయ పడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో

