ఈ ‘వాల్మీకి’ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.?

ఇటీవల కాలంలో సెలబ్రిటీస్ వివిధ రకాలను పోస్ట్ చేస్తూ.. అభిమానులను ఎవరో కనుక్కోండి చూద్దాం అంటూ పజిల్స్ ఇస్తుండడం కామన్ అయిపొయింది. ఇప్పుడు అదే కోవలో దర్శకుడు హరీష్ శంకర్.. ప్రేక్షకులకు ఓ పజిల్ ఇచ్చాడు. వెనక్కి తిరిగి ఉన్న ఓ హీరోయిన్ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి.. ఈ కథానాయకి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ జనాలకు పజిల్ ఇచ్చాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ‘వాల్మీకి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. […]

ఈ 'వాల్మీకి' హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.?
Follow us

|

Updated on: Jul 27, 2019 | 8:21 PM

ఇటీవల కాలంలో సెలబ్రిటీస్ వివిధ రకాలను పోస్ట్ చేస్తూ.. అభిమానులను ఎవరో కనుక్కోండి చూద్దాం అంటూ పజిల్స్ ఇస్తుండడం కామన్ అయిపొయింది. ఇప్పుడు అదే కోవలో దర్శకుడు హరీష్ శంకర్.. ప్రేక్షకులకు ఓ పజిల్ ఇచ్చాడు.

వెనక్కి తిరిగి ఉన్న ఓ హీరోయిన్ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి.. ఈ కథానాయకి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ జనాలకు పజిల్ ఇచ్చాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ‘వాల్మీకి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా తమిళ హీరో అథర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో డింపుల్ హయతి ఐటెం సాంగ్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా దర్శకుడు పోస్ట్ చేసిన ఆ ఫొటోలో హీరోయిన్‌ ఎవరనేది మీరు కనిపెట్టండి చూద్దాం.!

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్