Dimple Hayathi: ‘గద్దలకొండ గణేష్’ హీరోయిన్ కుటుంబాన్ని వెంటాడుతున్న కరోనా.. 10 మందికి పాజిటివ్..

Actress Dimple Hayathi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. నిత్యం వేలాది మంది

Dimple Hayathi: ‘గద్దలకొండ గణేష్’ హీరోయిన్ కుటుంబాన్ని వెంటాడుతున్న కరోనా.. 10 మందికి పాజిటివ్..
Dimple Hayathi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 21, 2021 | 5:34 AM

Actress Dimple Hayathi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఏ కుటుంబంలో చూసినా.. కరోనా టెన్షనే నెలకొంది. తాజాగా ఈ మహమ్మారి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ డింపుల్‌ హయాతి ఇంట్లో అలజడి సృష్టిస్తోంది. హయాతి కుటుంబంలో ఏకంగా పదిమందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిది. దీంతో ఆమె తన కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతోంది. కోవిడ్‌ బారిన పడిన తన తాతయ్య ప్రస్తుతం చెన్నైలోని ఐసీయూలో పోరాడుతున్నారని హయాతి ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమిళనాడులో తమది ఉమ్మడి కుటుంబంమని.. ఇంట్లో 10 మందికి కరోనా పాజిటివ్‌ తేలిందని పేర్కొంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నాం. గత వారం రోజులుగా శారీరకంగా, మానసికంగా కష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది.. అంటూ డింపుల్ హయాతి పేర్కొంది.

లాక్‌డౌన్ కారణంగా ఆమె ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే ఉంది. అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ఆమె ఇక్కడే ఇరుక్కుపోయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యుల వెంట లేనందుకు డింపుల్ బాధపడుతోంది.

కాగా.. డింపుల్ హయాతి.. గద్దలకొండ గణేష్‌ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డింపుల్‌ హయాతి రవితేజతో ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు ఆమె పలు తమిళ చిత్రాల్లో సైతం నటిస్తోంది.

Also Read:

లాక్‏ డౌన్‏లో రహస్యంగా బిగ్‏బాస్ షో షూటింగ్.. 8 మంది సిబ్బందికి కరోనా… పోలీసుల రాకతో ట్విస్ట్..

ఆ వార్తలు నిజం కావు.. కన్ఫామ్ అయితే నేనే మీకు చెబుతా… పవన్ మూవీ రూమర్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!