యాంకర్ సుమ రిక్వెస్ట్.. ప్లీజ్ అందరికి తెలిసేలా చెయ్యండి.ఇలా చేసి 2 లక్షలు పొందవచ్చు..!:Anchor Suma video.

యాంకర్ సుమ రిక్వెస్ట్.. ప్లీజ్ అందరికి తెలిసేలా చెయ్యండి.ఇలా చేసి 2 లక్షలు పొందవచ్చు..!తన చలాకి మాటలతో పంచ్ లతో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుమ కనకాల రీసెంట్ గ తన సోషల్ మిడియా వేదికగా ఓ వీడియో ను పోస్ట్ చేసింది..ఈ వీడియో లో ప్రధాని మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పధకం గురించి..

|

Updated on: May 20, 2021 | 11:06 PM

Follow us