Corona in Tollywood: టాలీవుడ్‌లో కరోనా టెన్షన్.. పలువురు సెలబ్రిటీలకు పాజిటివ్.. తాజా రిపోర్ట్ ఇది

మూవీ యూనిట్‌లో కరోనా కలకలం... టెన్షన్‌లో ఇండస్ట్రీ.. ఇలాంటి వార్తలు ఈ మధ్య బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ న్యూస్...

Corona in Tollywood: టాలీవుడ్‌లో కరోనా టెన్షన్.. పలువురు సెలబ్రిటీలకు పాజిటివ్.. తాజా రిపోర్ట్ ఇది
Tollywood
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 14, 2021 | 5:35 PM

మూవీ యూనిట్‌లో కరోనా కలకలం… టెన్షన్‌లో ఇండస్ట్రీ.. ఇలాంటి వార్తలు ఈ మధ్య బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ న్యూస్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లోనూ వైరల్ అవుతోంది. వరుసగా టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటంతో ఇండస్ట్రీలో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా దిల్‌ రాజు పాజిటివ్ అన్న వార్తలతో ఒక్కసారిగా టాలీవుడ్ అలెర్ట్ అయ్యింది. దర్శకుడు గుణశేఖర్‌కు పాజిటివ్‌ రావటంతో శాకుంతలం షూటింగ్ ఆగిపోయింది. నిన్నమొన్నటి వరకు సమంతతో పాటు లీడ్‌ యాక్టర్స్‌తో శాకుంతలం సెట్‌లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేశారు గుణ అండ్‌ హిజ్‌ టీమ్‌.. ఇప్పుడు ఆయనకు పాజిటివ్ రావటంతో సమంత సహా యూనిట్‌ అంతా… ఐసోలేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి.

ఇప్పటికే పవన్‌ క్వారెంటైన్ అయ్యారు. నిర్మాత అల్లు అరవింద్‌, బాహుబలి రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌, హీరోయిన్‌ నివేదా థామస్‌ లకు కూడా ఈ మధ్యే పాజిటివ్ వచ్చింది. వీళ్లంతా ఇప్పుడు క్వారెంటైన్‌లోనే ఉన్నారు. ఇక నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు రెండోసారి కరోనా సోకి, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.  ఇప్పటికే టాలీవుడ్‌లోనూ షూటింగ్‌లు, రిలీజ్‌లు వాయిదా పడుతుండటంతో ఇండస్ట్రీలో కలవరం మొదలైంది.

Also Read: డార్లింగ్ ఫ్యాన్స్‌ మరోసారి హర్ట్… ఒక్క మాస్ పోస్టర్ అంటూ రిక్వెస్ట్.. కటౌట్‌కి తగ్గ కంటెంట్ కోసం వెయిటింగ్

మాస్క్ పెట్టుకోనివారిపై నెట్టింట పేలుతోన్న జోక్స్.. ప్రజంట్ ట్రెండింగ్‌లో ఉన్న జోక్ మీ కోసం

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!