చిరు ‘ఆచార్య’ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనుందంటే..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మోస్ట్‌ అప్‌కమింగ్ మూవీ ఆచార్య. హిట్ దర్శకుడు కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు

చిరు 'ఆచార్య' సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనుందంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2020 | 5:07 PM

Chiranjeevi Acharya movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మోస్ట్‌ అప్‌కమింగ్ మూవీ ఆచార్య. హిట్ దర్శకుడు కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామాజిక కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీ చిత్రీకరణ 30 శాతం పూర్తి అయ్యింది. అయితే కరోనా లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్‌కి బ్రేక్ పడగా.. మళ్లీ ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూవీ యూనిట్‌ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్‌లో ఆచార్యను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మామూలుగా మూవీ షూటింగ్‌లకు జూన్‌లోనే అనుమతులు లభించగా.. అప్పుడే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చిరు టీమ్ భావించింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో షూటింగ్‌ ప్లాన్‌ని విరమించుకున్నారు. ఇక ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గుతూ ఉండటంతో మళ్లీ చిత్రీకరణను ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ మరోసారి నటిస్తున్నారు. రామ్ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. సోనూసూద్‌, అజయ్‌, హిమజ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

Read more:

సీనియర్ నటి సీత కన్నుమూత

‘అంధాధున్’ రీమేక్‌.. తమన్నాకు క్రేజీ రెమ్యునరేషన్‌..!

పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?