Drishyam 2 Hindi remake: దృశ్యం 2 హిందీ రీమేక్ చుట్టూ గంద‌ర‌గోళం.. రైట్స్ విష‌యంలో లొల్లి.. ఎక్క‌డ తేడా వ‌చ్చిందంటే

మలయాళంలో తెరకెక్కిన దృశ్యం సినిమా తరువాత చాలా భాషల్లో రీమేక్‌ అయ్యింది అయిన అన్ని చోట్లా సూపర్‌ హిట్ అయ్యింది కూడా. రీసెంట్‌గా మలయాళ....

Drishyam 2 Hindi remake: దృశ్యం 2 హిందీ రీమేక్ చుట్టూ గంద‌ర‌గోళం.. రైట్స్ విష‌యంలో లొల్లి.. ఎక్క‌డ తేడా వ‌చ్చిందంటే
Drishyam 2
Follow us
Ram Naramaneni

|

Updated on: May 10, 2021 | 7:02 PM

మలయాళంలో తెరకెక్కిన దృశ్యం సినిమా తరువాత చాలా భాషల్లో రీమేక్‌ అయ్యింది.  అయిన అన్ని చోట్లా సూపర్‌ హిట్ అయ్యింది కూడా. రీసెంట్‌గా మలయాళ మేకర్స్ ఆ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించి మరో బిగ్ హిట్‌ ఇచ్చారు. దీంతో గతంలో రీమేక్ చేసిన మేకర్స్ అంతా సీక్వెల్ మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే తెలుగులో ఈ రీమేక్‌, షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. అలాగే హిందీలోనూ రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనోరమా స్టూడియోస్‌ దృశ్యం 2 రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది. అయితే అక్కడే అసలు చిక్కు మొదలైంది. తొలి భాగాన్ని వయాకామ్ 18 సంస్థ నిర్మించింది. దీంతో రీమేక్‌ హక్కుల విషయంలో వివాదం జరుగుతోంది.

సీక్వెల్‌ కోసం తొలి భాగం నుంచి కొన్ని సన్నివేశాలను తీసుకోవాల్సి ఉంటుంది. రీమేక్‌ హక్కులు తమకే కావలంటున్న వయాకామ్ 18 ఇతర నిర్మాతలు సీక్వెల్ నిర్మిస్తే ఫస్ట్‌ పార్ట్ విజువల్స్‌ వాడుకునేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో పనోరమా స్టూడియోస్‌కు ఏం చేయాలో అర్ధం కావటంలేదు. ఇప్పటికే వ్యవహారం కోర్టుకు చేరటంతో.. కోర్టు నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని ఫిక్స్ అయ్యారు నయా ప్రొడ్యూసర్స్‌.

Also Read:  ఆంధ్రాలో కొత్త‌గా 14,986 పైగా క‌రోనా కేసులు.. మ‌ర‌ణాల సంఖ్య ఎంతంటే..

 భారతీయుల కోసం ”ఓం నమఃశ్శివాయ” అంటూ మారుమోగిన ఇజ్రాయెల్..ప్రజల సంఘీభావ ప్రార్ధనలు!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే