Tollywood: ఆమెను పిచ్చిగా ప్రేమించిన సల్మాన్.. ఇప్పుడు 4600 కోట్లకు మహారాణి.. ఆ హీరోయిన్ ఎవరంటే..

పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఆ తర్వాత ప్రభాస్ అంటుంటారు. కానీ ఇప్పటికీ పెళ్లి అనే మాట ఎత్తకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ హీరో. కానీ మీకు తెలుసా.. సల్మాన్ ఒక హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాలతో కుదరలేదు.

Tollywood: ఆమెను పిచ్చిగా ప్రేమించిన సల్మాన్.. ఇప్పుడు 4600 కోట్లకు మహారాణి.. ఆ హీరోయిన్ ఎవరంటే..
Salman Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2024 | 11:52 AM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తనతోపాటు కలిసి నటించిన హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమె ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులను అడగ్గా.. వాళ్లు అంగీకరించలేదు. దీంతో చేసేదేమి లేక తన ప్రేమను వదులుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ హీరోయిన్ 4600 కోట్లకు యాజమాని. అంతేకాదు.. యావత్ భారతదేశంలోనే నంబర్ వన్ రిచ్ హీరోయిన్. . అమితాబ్ బచ్చన్ కంటే ఆమెకు ఎక్కువ ఉండడం విశేషం. అమె మరెవరో కాదు.. జూహ్లీ చావ్లా. 90వ దశకంలో గ్లామర్ బ్యూటీగా మెరిసిన ఆమె ఆస్తుల విలువ రూ.4600 కోట్లు.

1986లో ‘సుల్తానత్‌’ అనే సినిమా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1987లో రవిచంద్రన్ నటించిన ‘ప్రేమ్లోక’ చిత్రం గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవిచంద్రన్‌తో ‘రంధీర’, ‘కిందారి జోగి’ సినిమాలు చేసింది. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. జుహీ చావ్లా ‘హురున్ రిచ్ లిస్ట్ 2024’లో చోటు దక్కించుకుంది. షారుఖ్ ఖాన్ ఆస్తులు రూ.7 వేల కోట్లు కాగా, జూహీ ఆస్తులు రూ.4 వేల కోట్లు. జూహీ చావ్లా.. షారుఖ్ ఖాన్‌తో కలిసి చాలా వెంచర్లలో పెట్టుబడులు పెట్టింది. షారుఖ్‌ఖాన్‌కు చెందిన ‘రెడ్‌ చిల్లీస్‌ గ్రూప్‌’కి ఆమె సహ వ్యవస్థాపకురాలు. అలాగే ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ సహ యజమాని. రియల్ ఎస్టేట్ రంగంలో అనేక పెట్టుబడులు పెట్టింది. ఆమె భర్త జే మెహతా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

అత్యంత సంపన్న నటీమణుల జాబితాలో జూహీ చావ్లా మొదటి స్థానంలో ఉండగా, ఐశ్వర్యరాయ్ (రూ. 850 కోట్లు), ప్రియాంక చోప్రా (రూ. 650 కోట్లు) మూడో స్థానంలో ఉన్నారు. జూహీ చావ్లాకు చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడ తన లగ్జరీ లైఫ్ చూపించకుండా సింపుల్ గా ఉంటారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న జూహీ చావ్లా.. వ్యాపారరంగంలో చురుగ్గా ఉన్నారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
మన్మోహన్ సింగ్‌కు ఉన్న వ్యాధులు ఏ వయస్సు తర్వాత వస్తాయి?
మన్మోహన్ సింగ్‌కు ఉన్న వ్యాధులు ఏ వయస్సు తర్వాత వస్తాయి?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
విరాట్‌కి ఏమైంది అస్సలు.. గాలికిపోయే దాన్ని గెలుక్కొని మరీ..
విరాట్‌కి ఏమైంది అస్సలు.. గాలికిపోయే దాన్ని గెలుక్కొని మరీ..
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..