Rakhi Sawant: మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ రాఖీ సావంత్. ఈ బ్యూటీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంది. తాజాగా దుబాయ్‌లో మీడియా కంట పడింది రాఖీ. దాంతో తాను దుర్భర జీవితం గడుపుతున్నా అంటూ.. మీడియాతో మొరపెట్టుకుంది. ఇప్పుడు ఇండియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తాను దుబాయ్‌లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నానని తెలిపింది.
రాఖీ సావంత్ మాజీ భర్త మైసూర్‌కు చెందిన ఆదిల్ రాఖీపై మోసం, దొంగతనం, పరువు నష్టం, ఇతర ఫిర్యాదులు ఉన్నాయి. ఆమె స్వయంగా మీడియాతో మాట్లాడుతూ.. దుబాయ్‌లో బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అని తెలిపింది. మైసూర్‌కు చెందిన తన మాజీ భర్త ఆదిల్ పై చేసిన ఫిర్యాదు కారణంగానే ఇలా బ్రతుకుతున్నా అంటూ తన గోడును మీడియాతో వెళ్లబోసుకుంది. రాఖీ సావంత్ భారతదేశానికి వస్తే ఆమెను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అందుకే ఆమె దుబాయ్‌కు పారిపోయింది. గత కొన్ని వారాలుగా అక్కడే నివాసముంటున్నరాఖి.. డబ్బులు లేకపోవడంతో బిచ్చగత్తెలా జీవిస్తున్నా అని తెలిపింది. అంతేకాదు తాను ఎంత సహాయం కోరినా, ఎంతమందిని అడిగినా.. ఫలితం లేదని.. చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

