Amitabh Bachchan: పెళ్లి రోజున అరుదైన ఫొటోను షేర్ చేసిని బిగ్‌బి.. వెల్లువెత్తిన అభిమానుల శుభాకాంక్షలు..

Amitabh Bachchan: ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు అమితాబ్‌. వ‌రుస సినిమాలతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపారు. ఇక ఇన్నేళ్ల త‌ర్వాత కూడా బిజీ బిజీగా గ‌డుపుతూ యంగ్ హీరోల‌కు సైతం...

Amitabh Bachchan: పెళ్లి రోజున అరుదైన ఫొటోను షేర్ చేసిని బిగ్‌బి.. వెల్లువెత్తిన అభిమానుల శుభాకాంక్షలు..
Amitabh Marriage Day
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 03, 2021 | 10:59 AM

Amitabh Bachchan: ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు అమితాబ్‌. వ‌రుస సినిమాలతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపారు. ఇక ఇన్నేళ్ల త‌ర్వాత కూడా బిజీ బిజీగా గ‌డుపుతూ యంగ్ హీరోల‌కు సైతం పోటీనిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బి అమితాబ్, జ‌యా బ‌చ్చ‌న్ స‌రిగ్గా 48 ఏళ్ల క్రితం ఇదే రోజు (జూన్ 3, 1973) వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అమితాబ్ ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. 48 ఏళ్ల క్రితం జ‌రిగిన పెళ్లినాడు తీసిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోతోపాటు.. మాకు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు అంటూ క్యాప్ష‌న్ జోడించారు. ఇక అమితాబ్ చేసిన ఈ పోస్టుకు ఆయ‌న అభిమానులు చేసిన కామెంట్లు వెల్లువెత్తాయి. భూమి ప‌డ్నేక‌ర్‌తో పాటు శిల్పాశెట్టి వంటి తార‌లు అమితాబ్‌కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఇదే విష‌య‌మై అమితాబ్ త‌న బ్లాగ్‌లో అభిమానుంల‌ద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతూ గ‌త జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. ఇక అమితాబ్ సినిమాల విషయానికొస్తే.. ఛెహ్రే, జూంద్‌, బ్ర‌హ్మాస్త్ర, మేడే వంటి చిత్రాల‌తో సినీ అభిమానుల‌తో పాటు కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి వంటి షోతో బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇన్‌స్టామ్‌గ్రాలో అమితాబ్ చేసిన పోస్ట్‌..

Also Read: Nivetha Thomas: వ‌కీల్‌సాబ్ త‌ర్వాత మ‌రో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన నివేథా థామ‌స్‌.. ఈ సారి మ‌రో టాప్ హీరోతో..

Ram Pothineni: ఆచితూచి అడుగులేస్తున్న ఎనర్జిటిక్ హీరో.. కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్న రామ్

Gunasekhar: ఆమె వల్లనే 50 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేయగలిగాను.. హీరోయిన్ పై డైరెక్టర్ ప్రశంసలు..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!