Ram Setu Trailer: నాస్తికుడు ఆస్తికుడు మారి రామసేతు ఉనికి కాపాడే ప్రయత్నం.. విజువల్ వండర్ రామసేతు ట్రైలర్ ..

ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం విజువల్ వండర్ గా ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది.  రామసేతును కాపాడడానికి ఆర్కియాలజిస్ట్ అక్షయ్ లుక్, నటన ఆకట్టుకుంటుంది. అక్షయ్ ప్రయాణంలో జాక్వలిన్ కనిపించింది.

Ram Setu Trailer: నాస్తికుడు ఆస్తికుడు మారి రామసేతు ఉనికి కాపాడే ప్రయత్నం.. విజువల్ వండర్ రామసేతు ట్రైలర్ ..
Ram Setu Trailer
Follow us
Surya Kala

|

Updated on: Oct 11, 2022 | 4:13 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా సినిమా రామ్ సేతు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.  ట్రైలర్ రిలీజైన గంట వ్యవధిలో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ ను  హీరో  అక్షయ్ కుమార్ ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ట్రైలర్ గురించి ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 11 న, అక్షయ్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రామసేతు ట్రైలర్ ను విడుదల చేశారు. ఆర్కియాలజిస్ట్ పాత్రలో అక్షయ్ కుమార్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఈ చిత్రంలో ఆర్యన్ కులశ్రేష్ఠ అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనడానికి ఈ వ్యూస్ నిదర్శనం. అలాగే ఇప్పుడు ఊహించిన విధంగానే తమ ప్రేమను అందిస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్‌తో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భరూచా, తెలుగు నటుడు సత్యదేవ్, నాజర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నాస్తికుడుగా అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో అక్షయ్ రామసేతు ఉనికిని కాపాడే పాత్రలో కనిపించనున్నాడు. రామసేతు ఉనికిని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది శక్తివంతమైన వ్యాపారవేత్తల నుంచి అక్షయ్ రామసేతుని ఎలా కాపాడాడు..  అక్షయ్ ప్రయాణం ఎలా సాగింది.. కథలో అక్షయ్ స్వభావం నాస్తికుడిగా చూపబడింది, కానీ అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది.. దీంతో ఆర్యన్ కులశ్రేష్ఠ ఆలోచనలో మార్పు వస్తుంది. ఆ తర్వాత అతను రామసేతుని వెతుకుతూ ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

విజువల్ వండర్ రామసేతు ట్రైలర్

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం విజువల్ వండర్ గా ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది.  రామసేతును కాపాడడానికి ఆర్కియాలజిస్ట్ అక్షయ్ లుక్, నటన ఆకట్టుకుంటుంది. అక్షయ్ ప్రయాణంలో జాక్వలిన్ కనిపించింది. సముద్ర గర్భంలోకి వెళ్లి.. అక్కడ ఒక దీవిని కనుక్కోవడం లాంటివి చాలా ఇంట్రెస్టింగ్ చూపించారు. మొత్తానికి ట్రైలర్ ఆకట్టుకుంది.

రామ్ సేతు చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు సినిమాకు కథ కూడా రాసుకున్నాడు. రామ్ సేతు చిత్రానికి ముందు, అభిషేక్ అటామిక్ , తేరే బిన్ లాడెన్ వంటి ఫేమస్ చిత్రాలను తెరకెక్కించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..