కారు ప్రమాదంలో బుల్లితెర నటి మృతి.. ఇవాళ అంత్యక్రియలు

కారు ప్రమాదంలో ప్రముఖ బుల్లితెర నటి వైభవి ఉపాధ్యాయ హఠన్మరణం చెందారు. బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఇటీవల కారులో హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్లింది. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో..

కారు ప్రమాదంలో బుల్లితెర నటి మృతి.. ఇవాళ అంత్యక్రియలు
Vaibhavi Upadhyaya
Follow us
Srilakshmi C

|

Updated on: May 24, 2023 | 12:06 PM

కారు ప్రమాదంలో ప్రముఖ బుల్లితెర నటి వైభవి ఉపాధ్యాయ హఠన్మరణం చెందారు. బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఇటీవల కారులో హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్లింది. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో నటి వైభవి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ విషాదకర వార్తను నిర్మాత జేడీ మజేథియా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని నేడు ముంబాయికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం వైభవి అంత్యక్రియలు నిర్వహించున్నట్లు సమాచారం. వైభవి మృతి పట్ల పలువురు సెలబ్రెటీలు సోషల్‌ మీడియ వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా వైభవి ప్రముఖ టీవీ షో ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనిలో జాస్మిన్ పాత్ర వైభవీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీపికా పదుకొణె నటించిన ఛపాక్‌ మువీలో కూడా వైభవి నటించింది. సీఐడీ, అదాలత్‌ వంటి షోలలో కూడా ఆమె నటించింది. వైభవి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ