AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ఇదేం ట్విస్ట్.. అనూహ్యంగా మారిపోయిన బిగ్ బాస్ ఓటింగ్.. ఆ టాప్ కంటెస్టెంట్‌ ఎలిమినేట్!

ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ కు సంబంధించి తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. హౌస్ లో ఉన్న మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ లో ఏకంగా 10 మంది నామినేట్ కావడం ఒక విచిత్రమైతే, రోజు రోజుకూ ఓటింగ్ రిజల్ట్స్ మారుతుండడం ఎలిమినేషన్ పై ఆసక్తిని రేపుతోంది

Bigg Boss Telugu 9: ఇదేం ట్విస్ట్.. అనూహ్యంగా మారిపోయిన బిగ్ బాస్ ఓటింగ్.. ఆ టాప్ కంటెస్టెంట్‌ ఎలిమినేట్!
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Nov 14, 2025 | 8:21 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పదో వారం ఎండింగ్ కు చేరుకుంది. ఇక ఈ సీజన్ లో కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ షోపై ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుతోంది. దీనికి తోడు పదో వారం నామినేషన్స్ ఈ సీజన్ లో ఎప్పుడూలేనంత ఉత్కంఠగా సాగాయి. ప్రస్తుతం హౌస్ లో ఉన్న మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ లో ఏకంగా పది మంది నామినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మినహా హౌస్‌మేట్స్ అందరూ నేరుగా నామినేషన్స్ లోకి రావడంతో ఈ వారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంది. తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, భరణి శంకర్, దివ్య నిఖిత, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, సంజనా గల్రానీ, కళ్యాణ్ పదాల, నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్ లో కొనసాగుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద నామినేషన్స్ ఇదే కావడం గమనార్హం.

మరిగంటల్లో ముగియనున్న ఓటింగ్..

కాగా ఈ సారి 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ కావడం, అందులోనూ టాప్ కంటెస్టెంట్స్ ఉండడంతో ఓటింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. లేటెస్ట్ సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్‌ ప్రకారం పడాల కల్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మరో టాప్ కంటెస్టెంట్ తనూజ రెండో స్థానానికి పడిపోయింది. మొన్నటివరకు లీస్ట్ లో ఉన్న రీతూ చౌదరి ఇప్పుఉ మూడో ప్లేస్ కు వచ్చేసింది. అలాగే భరణి శంకర్ సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం అతను నాలుగో ప్లేసులో కొనసాగుతుండడం గమనార్హం. ఇక ఊదో స్థానంలో గౌరవ్ గుప్తా, ఆరో ప్లేసులో సుమన్ శెట్టి, ఏడో స్థానంలో సంజనా, ఎనిమిదో ప్లేసులో దివ్య నికితా కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక చివరి రెండు స్థానాల్లో డీమాన్ పవన్ (9వ ప్లేస్), నిఖిల్ నాయర్ (10వ స్థానం)లో ఉన్నారు. అంటే ప్రస్తుతం వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. మరికొన్ని గంటల్లో (శుక్రవారం అర్ధరాత్రి వరకు) బిగ్ బాస్ ఓటింగ్ ముగియనుంది. అంటే పవన్, నిఖిల్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. డీమాన్ పవన్ కు అభిమానుల మద్దతు ఉంది కాబట్టి నిఖిల్ ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ రిజల్ట్స్ ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..