- Telugu News Photo Gallery Cinema photos Aishwarya Rajesh Beautiful Photos in Traditional Look Red Saree
ఏం అందం గురూ.. చీరలో అచ్చం మహాలక్ష్మీనే!
అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాజేష్ రెడ్ కలర్ చీరలో , ట్రెడిషనల్ లుక్‌లో అందంగా ముస్తాబై, తన అంద, చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ బ్యూటీని చూసిన వారందరూ అచ్చం మహాలక్ష్మిలానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Updated on: Nov 14, 2025 | 9:21 PM

అందాల చిన్నది ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్రెడిషనల్ లుక్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ చీరలో తన అందాలతో అందరి మతి పొగుడుతుంది.

ఐశ్వర్యా రాజేష్ తమిళంలో సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకుంది. తర్వాత కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడు, తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

వరల్డ్ ఫేమస్ లవ్, కబడ్డీ, ఇలా చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ మూవీతో రాని గుర్తింపు ఈ అమ్మడుకు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చింది. ఈ ముద్దుగుమ్మ అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో సాధారణ గృహిణిలా నటించి తన నటనతో ప్రతి ఒక్కరి మనసులో ఒదిగిపోయింది.

ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ చిన్నది ప్రస్తుతం వరసగా సినిమాలు చేస్తున్నట్లు టాక్, ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల తారా, తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో సింపుల్ లుక్‌లో తన అందాలతో రచ్చ చేసింది. ప్రస్తుం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీటిని చూసిన తన ఫ్యాన్స్ ఎరుపు రంగు చీరలో అచ్చం మహాలక్షిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.



