AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దొరసాని’పై హీరో ఫస్ట్ ‘లుక్’

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. సీనియర్ హీరో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్‌పై వెంబడిస్తూ హీరో ఆరాధనగా ఆమెను చూస్తున్నట్లు ఉన్న ఈ లుక్ సినిమా కథను చెప్పకనే చెబుతోంది. 80ల్లో ఉన్న బానిస బతుకులు, పేద ధనిక తేడాల మధ్య ఓ పేదింటి రాజుకి, గొప్పింటి […]

'దొరసాని'పై హీరో ఫస్ట్ 'లుక్'
Ravi Kiran
|

Updated on: May 30, 2019 | 5:13 PM

Share

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. సీనియర్ హీరో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్‌పై వెంబడిస్తూ హీరో ఆరాధనగా ఆమెను చూస్తున్నట్లు ఉన్న ఈ లుక్ సినిమా కథను చెప్పకనే చెబుతోంది. 80ల్లో ఉన్న బానిస బతుకులు, పేద ధనిక తేడాల మధ్య ఓ పేదింటి రాజుకి, గొప్పింటి దొరసానికి మధ్య ఏర్పడిన ప్రేమ కథే ఈ ‘దొరసాని’ చిత్ర నేపధ్యం.

కె.వి.మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, బిగ్ బెన్ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Follow Us
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?