AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంతో చంపేస్తున్న రకుల్.. బ్యూటిపుల్ ఫొటోస్!

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా, బ్లాక్, అండ్ రెడ్ కలర్‌లో ఉన్న డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తోంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ చూసేయండి.

Samatha J
|

Updated on: Feb 21, 2026 | 10:05 PM

Share
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు దోచి, ఫేవరెట్ బ్యూటీగా నిలిచింది. తర్వాత వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సందడి చేసింది.

1 / 5
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, మొదటి సినిమాలోనే తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో ఈ బ్యూటీ తన అందం, నటనతో మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ వరసగా ఆఫర్స్ వచ్చాయి.

2 / 5
దీని తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఒకప్పుడు తెలుగులో వరసగా సినిమాలు చేస్తూ, టాప్ రేంజ్‌లో దూసుకెళ్లింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది.

3 / 5
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్ చక్కేసి అక్కడ వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే బాలీవుడ్ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకొని, ప్రస్తుతం ఫ్యామిలీ, బిజినెస్, సినిమాలన్నింటినీ మెంటైన్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా రెడ్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో బ్యూటిపుల్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..

ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?

క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?

ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!

జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..

భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర

కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?

రన్ అవుట్ వివాదంపై మౌనం వీడిన తిలక్ వర్మ

చదువుకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న అంతరం.. వాస్తవ కారణాలివే!

మార్కెట్లు పడుతున్నా తగ్గని SIP పెట్టుబడులు.. సరికొత్త రికార్డు!