AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ ప్రమాణంలో.. కాజల్ జిగేల్!

సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కేంద్రంలో మరోసారి బీజేపీకి పట్టం కట్టారు. దీనితో నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ తర్వాత కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి పూర్తి మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. కాగా మరికొన్ని గంటల్లో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల నుంచి అధినేతలు విచ్చేయనున్నారు.  […]

మోదీ ప్రమాణంలో.. కాజల్ జిగేల్!
Ravi Kiran
| Edited By: |

Updated on: May 30, 2019 | 8:04 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కేంద్రంలో మరోసారి బీజేపీకి పట్టం కట్టారు. దీనితో నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ తర్వాత కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి పూర్తి మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. కాగా మరికొన్ని గంటల్లో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల నుంచి అధినేతలు విచ్చేయనున్నారు.  ప్రధానంగా సినీ రంగానికి సంబంధించి పలువురు అగ్ర నటీనటులు ఈ కార్యక్రమానికి రానున్నారు.

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌కు ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానాలు అందాయి. టాలీవుడ్ నుంచి కేవలం హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, వివేక్ ఓబెరాయ్, కంగనా రనౌత్, ప్రముఖ దర్శకులు కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. అయితే కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ నుంచి సెలెబ్రిటీస్ ఎవరికి ఆహ్వానాలు అందినట్లు కనిపించటం లేదు.

ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..

చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!

హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

ఆరోగ్యంగా ఉండాలనే ఈ పిచ్చి అలసటను పెంచుతుందా?

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే

బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??

హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి