AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

దేశ ప్రధానిగా నరేంద్రభాయ్‌ దామోదర్‌దాస్‌ మోదీ ఇవాళ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో ఆర్భాటంగా దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించడంలో ప్రధానపాత్ర పోషించిన మోదీ… పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి కొలువుదీరుతున్న తొలి కాంగ్రెసేతర ప్రధాని కావడం విశేషం. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత ఈ ఘనత మోదీ ఒక్కరికే దక్కింది. […]

లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2019 | 10:18 PM

Share

దేశ ప్రధానిగా నరేంద్రభాయ్‌ దామోదర్‌దాస్‌ మోదీ ఇవాళ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో ఆర్భాటంగా దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించడంలో ప్రధానపాత్ర పోషించిన మోదీ… పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి కొలువుదీరుతున్న తొలి కాంగ్రెసేతర ప్రధాని కావడం విశేషం. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత ఈ ఘనత మోదీ ఒక్కరికే దక్కింది. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతో కలుపుకుని 352 సీట్లు సాధించి తిరుగులేని నేతగా ఆయన ఎన్నికయ్యారు. ఆయనతో పాటు బీజేపీ, శివసేన, జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌, అన్నాడీఎంకే, లోక్‌జనశక్తి, అప్నాదళ్‌ పార్టీల నుంచి కూడా కొందరు ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

[svt-event title=”ముగిసిన నరేంద్ర మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారాలు ” date=”30/05/2019,9:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిసి సారంగీ ” date=”30/05/2019,9:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆనందంతో తిలకిస్తున్న తల్లి హీరాబాయి మోదీ ” date=”30/05/2019,8:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనురాగ్ ఠాకూర్ ” date=”30/05/2019,8:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గజేంద్రసింగ్ షేఖావత్ ” date=”30/05/2019,8:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”  కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన క్రిషన్ పాల్ గుర్జార్, అశ్విని చౌబే, వీకే సింగ్ ” date=”30/05/2019,8:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, పురుషోత్తం రూపాలా” date=”30/05/2019,8:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంజీవ్ బలియన్, సుప్రియో బాబుల్” date=”30/05/2019,8:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తాత్కాలిక స్పీకర్ గా మేనకా గాంధీ ” date=”30/05/2019,8:21PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కే సింగ్, జితేంద్ర సింగ్, సంతోష్ గాంగ్వార్, మహేంద్రనాధ్ పాండే ” date=”30/05/2019,8:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిరణ్ రిజుజు, ఫగ్గాన్ సింగ్ కులస్తే, అశ్విని కుమార్ చౌబే, అర్జున్ రామ్ మేఘవాల్” date=”30/05/2019,8:18PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం” date=”30/05/2019,8:13PM” class=”svt-cd-green” ] కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన యశో నాయక్, జితేంద్ర సింగ్, కిరణ్ రిజుజు [/svt-event]

[svt-event title=”నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం” date=”30/05/2019,8:02PM” class=”svt-cd-green” ] కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రహ్లాద్ జోషి, సంతోష్ గాంగ్వర్, రావ్ ఇంద్రజీత్ సింగ్ [/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మహేంద్రనాధ్ పాండే, అరవింద్ సావంత్, గిరిరాజ్ సింగ్” date=”30/05/2019,7:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఆశీనులైన అతిరధ మహారధులు ” date=”30/05/2019,7:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మేంద్ర ప్రదాన్,ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి” date=”30/05/2019,7:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం” date=”30/05/2019,7:44PM” class=”svt-cd-green” ] కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన థావర్ చంద్ గెహ్లాట్ [/svt-event]

[svt-event title=”పుట్టినరోజు నాడు తనకు దక్కిన గొప్ప బహుమతి ఇదంటూ మోదీ రెండోసారి ప్రధాని అవుతునందుకు సంతోషం వ్యక్తం చేసిన పరేష్ రావల్ ” date=”30/05/2019,7:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన హర్షవర్ధన్, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్” date=”30/05/2019,7:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్మృతి ఇరానీ ” date=”30/05/2019,7:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రమేశ్ పోఖ్రేయాల్, అర్జున్ ముండా” date=”30/05/2019,7:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపిన శత్రుఘ్న సిన్హా ” date=”30/05/2019,7:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు చెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ” date=”30/05/2019,7:28PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యం జయశంకర్ ” date=”30/05/2019,7:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, రవిశంకర్ ప్రసాద్” date=”30/05/2019,7:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం” date=”30/05/2019,7:24PM” class=”svt-cd-green” ] కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ [/svt-event]

[svt-event title=”నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం..” date=”30/05/2019,7:24PM” class=”svt-cd-green” ] కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రవిశంకర్ ప్రసాద్ [/svt-event]

[svt-event title=”రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. ఆనందోత్సహాల్లో బీజేపీ శ్రేణులు ” date=”30/05/2019,7:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్ విలాస్ పాశ్వాన్,  నరేంద్ర సింగ్ తోమర్” date=”30/05/2019,7:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం” date=”30/05/2019,7:17PM” class=”svt-cd-green” ] కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్ విలాస్ పాశ్వాన్ [/svt-event]

[svt-event title=”నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ” date=”30/05/2019,7:16PM” class=”svt-cd-green” ] కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీవీ సదానంద గౌడ [/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిర్మలా సీతారామన్ ” date=”30/05/2019,7:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇంటి నుండి తిలకిస్తున్న తల్లి హీరాబాయి మోదీ ” date=”30/05/2019,7:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితిన్ గడ్కరీ” date=”30/05/2019,7:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రిగా ప్రమాణ  స్వీకారం చేసిన అమిత్ షా” date=”30/05/2019,7:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్‌నాథ్ సింగ్ ” date=”30/05/2019,7:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ ” date=”30/05/2019,7:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మొదలైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ” date=”30/05/2019,7:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్రమోదీ ” date=”30/05/2019,7:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”స్టేజిపై ఆశీనులైన ప్రధాని నరేంద్ర మోదీ ” date=”30/05/2019,7:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ” date=”30/05/2019,6:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి చేరుకున్న బీజేపీ నేత హేమమాలిని ” date=”30/05/2019,6:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ తర్వాత అమిత్ షా, స్మృతి ఇరానీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ” date=”30/05/2019,6:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ ప్రమాణ స్వీకారానికి చేరుకున్న బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ” date=”30/05/2019,6:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ కొత్త కేబినెట్ లో చోటు దక్కించుకున్న మంత్రులు వీరే ” date=”30/05/2019,6:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ మంత్రివర్గంలో చేరబోమని స్పష్టం చేసిన జేడీయు అధినేత నితీష్ కుమార్ ” date=”30/05/2019,6:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ చేరుకున్న గులాం నబి ఆజాద్ ” date=”30/05/2019,6:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ” date=”30/05/2019,6:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ చేరుకున్న సుష్మా స్వరాజ్ ” date=”30/05/2019,6:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ చేరుకున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ” date=”30/05/2019,6:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”స్టేజి పై ఆశీనులైన రవిశంకర్ ప్రసాద్, అమిత్ షా, హర్సిమ్రత్ కౌర్ బాదల్, మాజీ విదేశాంగ సెక్రటరీ జయశంకర్ ” date=”30/05/2019,6:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ చేరుకున్న గులాం నబీ ఆజాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ” date=”30/05/2019,6:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ చేరుకున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ” date=”30/05/2019,6:34PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ చేరుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , బీజేపీ నేత అద్వాణీ ” date=”30/05/2019,6:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సతీ సమేతంగా రాష్ట్రపతి భవన్ చేరుకున్న రజనీకాంత్ ” date=”30/05/2019,6:28PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ చేరుకున్న నిర్మలా సీతారామన్, గిరిరాజ్ సింగ్ ” date=”30/05/2019,6:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చేరుకున్న రాజనాథ్ సింగ్ ” date=”30/05/2019,6:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ” date=”30/05/2019,6:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ ప్రమాణ స్వీకార ప్రాంగణం విజువల్స్ ” date=”30/05/2019,5:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ ప్రమాణ స్వీకారానికి విచ్చేయనున్న మాజీ విదేశాంగ సెక్రటరీ ఎస్.జయశంకర్ ” date=”30/05/2019,5:21PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ ప్రమాణస్వీకారం: ఢిల్లీ చేరుకున్న బాలీవుడ్ నటుడు, నిర్మాత జితేంద్ర” date=”30/05/2019,4:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ ప్రమాణస్వీకారం: ఢిల్లీ చేరుకున్న నేపాల్ ప్రధానమంత్రి కేవీ శర్మ” date=”30/05/2019,3:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ ప్రమాణస్వీకారం: ఢిల్లీకి చేరుకున్న కిర్జిస్థాన్‌ అధ్యక్షుడు సూరోన్బే జీన్‌బేకోవ్” date=”30/05/2019,3:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సాయంత్రం గం.4.30లకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న ప్రకాశ్ జయదేకర్. కేంద్ర కేబినెట్‌లో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం” date=”30/05/2019,2:08PM” class=”svt-cd-green” ] https://twitter.com/ANI/status/1134016286479069185 [/svt-event]

[svt-event title=”సాయంత్రం గం.4.30గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న నితిన్ గడ్కరీ.. కేంద్ర కేబినెట్‌లో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం.” date=”30/05/2019,1:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్న మన్‌షుక్ లాల్ మండావియా” date=”30/05/2019,1:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:47PM” class=”svt-cd-green” ] సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ కిషన్‌ రెడ్డికి మంత్రి పదవి లభించే అవకాశం [/svt-event]

[svt-event title=”మోదీతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్న బతిండా ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్(శిరోమణి అకాలి దళ్), అన్సోల్ ఎంపీ బాబుల్ సుప్రియో(బీజేపీ) ” date=”30/05/2019,12:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన” date=”30/05/2019,11:57AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీకి చేరుకున్న మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మింట్” date=”30/05/2019,11:41AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ భేటీ” date=”30/05/2019,11:10AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోదీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీ చేరుకున్న పశ్చిమ బెంగాల్‌ అల్లర్లలో మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలు” date=”30/05/2019,11:04AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ చేరుకున్న థాయ్‌లాండ్ రాయబారి గ్రిసాదా బూన్రాక్” date=”30/05/2019,10:43AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్ మోమొరియల్‌లో అమర జవాన్లకు నివాళులర్పించిన మోదీ” date=”30/05/2019,8:19AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌కు నివాళులు అర్పించిన మోదీ, అమిత్ షా” date=”30/05/2019,8:17AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజ్‌ఘట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన మోదీ” date=”30/05/2019,8:16AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us