AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది

ఆదివారం వస్తే చాలు ఇంట్లో నాన్ వెజ్ ఉడకాల్సిందే. కొందరు చికెన్, మటన్ తింటే ఇంకొందరు చేపలు తింటారు. మీరు ఇప్పటి వరకు చేపల కూర మాత్రమే తిని ఉంటారు. ఇప్పుడు కొత్తగా చేప కుర్మా ట్రై చేయండి. రుచి అదిరిపోతోంది. మరి, దీనికి కావాల్సిన కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 22, 2026 | 11:51 AM

Share
కావాల్సిన పదార్ధాలు: 500 గ్రాముల చేపలు , ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, పెరుగు, ఉప్పు , నూనె, యాలకులు, దాల్చిన చెక్క , అర టీ స్పూన్ పసుపు,  జీడిపప్పులు , బిర్యానీ ఆకు , కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా చేప ముక్కలను వాటిని సాల్ట్ తో శుభ్రం చేసి పసుపు , ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగిని పాన్ పపెట్టి 
దానిలో దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి రంగు మారే వరకు వేయించాలి.

ముందుగా చేప ముక్కలను వాటిని సాల్ట్ తో శుభ్రం చేసి పసుపు , ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగిని పాన్ పపెట్టి దానిలో దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి రంగు మారే వరకు వేయించాలి.

2 / 5

15 నిముషాల పాటు బాగా ఉడికించి మీడియం మంట మీద చేప ముక్కలు పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తినండి.      

15 నిముషాల పాటు బాగా ఉడికించి మీడియం మంట మీద చేప ముక్కలు పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తినండి.  

3 / 5
ఆ తర్వాత కడిగిన పసుపు పట్టించిన చేప ముక్కలు తీసుకుని  దానిలో కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి అలా వదిలేయండి.

ఆ తర్వాత కడిగిన పసుపు పట్టించిన చేప ముక్కలు తీసుకుని దానిలో కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి అలా వదిలేయండి.

4 / 5
ఇక ఇప్పుడు అన్ని రకాల మసాలా పొడులను ఈ మిశ్రమంలో వేసి మూత పెట్టాలి. ముక్కలకు ఉడికిన తర్వాత 
పెరుగు కొద్దిగా వేసి గరిటెతో తిప్పాలి. గ్రేవీ అయ్యాక దించే ముందు కొత్తిమీర వేస్తె రుచిగా ఉంటుంది. అంతే, వేడి వేడి ఫిష్ కుర్మా రెడీ.

ఇక ఇప్పుడు అన్ని రకాల మసాలా పొడులను ఈ మిశ్రమంలో వేసి మూత పెట్టాలి. ముక్కలకు ఉడికిన తర్వాత పెరుగు కొద్దిగా వేసి గరిటెతో తిప్పాలి. గ్రేవీ అయ్యాక దించే ముందు కొత్తిమీర వేస్తె రుచిగా ఉంటుంది. అంతే, వేడి వేడి ఫిష్ కుర్మా రెడీ.

5 / 5
Follow Us
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!