ప్రతి కూరలో ఉల్లిపాయలను ఎందుకు వేస్తారో తెలుసా.. 

Prasanna Yadla

13 october 2026

Pic credit - Pinterest

మనం రోజూ ఇంట్లో చేసుకునే ప్రతి కూరలో ఉల్లిపాయలను వేసి వండుతాము అయితే, ఇవి ఎందుకు వేస్తారో తెలియదు 

ఉల్లిపాయలను వేసి వండుతాము

ఇంకా ఈ  ఉల్లిపాయలు కూరల్లో వేయడం వలన మీ కొరకు మంచి రుచి, సువాసన వస్తుంది 

మంచి రుచి, సువాసన 

ఇంకా ఈ ఉల్లిపాయలను ఆయిల్ ల్లో వేయించి దానిలో ఉండే సహజ రుచి బయటకు వస్తుంది

ఉల్లిపాయలను

ఇంకా ఈ ఉల్లిపాయల్లో ఫైబర్ ఉండటం వలన జీర్ణవ్యవస్థ మంచిగా పని చేస్తుంది కాబట్టి ఎంచక్కా తినొచ్చు 

జీర్ణవ్యవస్థ 

ఇంకా ఈ ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం వంటివి పోషకాలు కూడా దీనిలో ఉంటాయి

పొటాషియం

ఈ ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు  మిమ్మల్ని కాపాడతాయి 

యాంటీఆక్సిడెంట్లు  

మీకు కూర ఎక్కువగా కావాలనుకున్నప్పుడు దీనిలో ఉల్లిపాయలను బాగా వేయించి కూరలో కలిపితే గ్రేవీ వస్తుంది 

కాఫీ

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్