చికెన్ తిన్నాక ఒంట్లో వేడిగా అనిపిస్తోందా? ఈ జాగ్రత్తలు పాటించండి!

Prasanna Yadla

13 october 2026

Pic credit - Pinterest

చికెన్‌లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అయితే కొందరికి చికెన్ తింటే శరీరంలో వేడి పెరుగుతుంది 

చికెన్‌

చికెన్‌ లో మసాలాలు ఎక్కువగా వేసి తింటే కొందరిలో కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి

చికెన్‌ లో మసాలాలు

ఈ చికెన్ వండుకునేటప్పుడు దీనిలో దోసకాయ, టమాటాలను వేసుకుని తింటే త్వరగా అదిరిపోతాది 

సకాయ, టమాటా

ఈ చికెన్ తిన్న తర్వాత కొందరికి దాహంగా అనిపిస్తుంది ఇంకా తగినంత నీరు తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు నీటిని  తాగుతూ ఉండాలి

కొందరికి దాహంగా అనిపిస్తుంది

ఇంకా మీరు చికెన్ కూరలో కారం, మసాలాలు తగ్గించి తింటే మీ శరీరానికి మంచిగా ఉంటుంది మోతాదులో తీసుకోవాలి

 కారం, మసాలాలు 

ఇంకా మీరు డీప్ ఫ్రై చేసిన చికెన్‌ను ఎక్కువగా తినడం కంటే దీనిని ఉడికించి తింటే చాలా మంచిది

ఉడికించి తింటే చాలా మంచిది

ఇంకా మీరు చికెన్‌ను ఒకేసారి తినకుండా కొద్దీ కొద్దిగా తీసుకోవాలి  ఇంకా ఆహార అవసరాలకు మించి తీసుకోకూడదు

చికెన్‌

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్