వీళ్ళు రోజూ నాలుగు ఎండు చేపల ముక్కలు  తింటే చాలు.. 

Prasanna Yadla

13 october 2026

Pic credit - Pinterest

చాలా మంది ఎండు చేపలను తినకుండా పక్కన పెట్టేస్తారు అయితే వీటిని  మితంగా తింటే అధిక పోషకాలు లభిస్తాయి.

ఎండు చేపలు

ఇంకా వీటిలో ఉండే ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్  కండరాల బలానికి ఎంతగానో  హెల్ప్ చేస్తాయి 

 ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్

ఇంకా మీరు రోజుకు రెండు తింటే గుండె ఆరోగ్యానికి, ఇంకా మెదడు పనితీరుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది 

మెదడు పనితీరు

ఈ ఎండు చేపల్లో ఉండే ముల్లలను  కూడా నమిలి తింటే దంతాలు బలంగా మారుతాయి. కాబట్టి తింటూ ఉండండి 

దంతాలు బలంగా మారుతాయి

ఇంకా రక్తహీనత సమస్యను తగ్గించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి ఇంకా ఇవి రక్త కణాలను కూడా పెంచుతాయి

 రక్త కణాలను కూడా పెంచుతాయి

ఇంకా మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు  వాటిని కూడా ఇవి తగ్గిస్తాయి 

రోగనిరోధక శక్తి

కాబట్టి మీరు రోజుకు రెండు ఎండు చేపలు ముక్కలు తింటూ ఉండండి మీకున్న సమస్యలను తరిమికొట్టండి 

ఎండు చేపలు ముక్కలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్