AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హడలెత్తిస్తున్న తాప్సీ హారర్.. ‘గేమ్ ఓవర్’!

యంగ్ హీరోయిన్ తాప్సి ప్రధాన పాత్రలో దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఓవర్’. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్. మనిషికి రెండు లైఫ్‌లు ఉంటాయన్ననేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్, హారర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే సినిమాలో దెయ్యం ఉందా.. లేక తాప్సి ఆలోచనలే భయాన్ని కలిగిస్తున్నాయా? లేదా సైకో కిల్లర్ ఎవరైనా ఉన్నారా […]

హడలెత్తిస్తున్న తాప్సీ హారర్.. 'గేమ్ ఓవర్'!
Ravi Kiran
|

Updated on: May 30, 2019 | 6:04 PM

Share

యంగ్ హీరోయిన్ తాప్సి ప్రధాన పాత్రలో దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఓవర్’. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్. మనిషికి రెండు లైఫ్‌లు ఉంటాయన్ననేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్, హారర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే సినిమాలో దెయ్యం ఉందా.. లేక తాప్సి ఆలోచనలే భయాన్ని కలిగిస్తున్నాయా? లేదా సైకో కిల్లర్ ఎవరైనా ఉన్నారా .? అనేది తెరపై చూడాలి. వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 14న రిలీజ్ కానుంది.

Follow Us
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్