AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ 26: ‘సరిలేరు నీకెవ్వరు’.. టైటిల్, పోస్టర్ విడుదల

‘మహర్షి’ చిత్రంతో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. వరుసగా నాలుగు హిట్లను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ 26వ చిత్రంలో నటించనున్నాడు. ఇవాళ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్‌ను, పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతుంది.  దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. ఇక ఇందులో మహేష్ బాబు […]

మహేష్ 26: ‘సరిలేరు నీకెవ్వరు’.. టైటిల్, పోస్టర్ విడుదల
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2019 | 10:52 AM

Share

‘మహర్షి’ చిత్రంతో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. వరుసగా నాలుగు హిట్లను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ 26వ చిత్రంలో నటించనున్నాడు. ఇవాళ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్‌ను, పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతుంది.  దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. ఇక ఇందులో మహేష్ బాబు పోలీస్‌గా కనిపించనుండగా.. ఆయన సరసన రష్మిక మందన్న నటిస్తోంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?