AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందులో వల్గారిటీ ఏం లేదు: విమర్శకులకు పూజా సమాధానం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్లలోనూ రాణిస్తోంది. అయితే ఇందులో పూజా హెగ్డేకు సంబంధించిన ఓ సీన్‌పై విమర్శలు వచ్చాయి. గత సినిమాల్లో హీరోయిన్లను పెద్ద ఇబ్బందిగా ఎప్పుడూ చూపించని త్రివిక్రమ్.. ఈ సారి పూజా హెగ్డేను వల్గారిటీ కోసం వాడుకున్నారని కామెంట్లు వచ్చాయి. ఆమె తొడలపై ఫోకస్ పెట్టడంతో పాటు సామజవరగమన పాటలోనూ […]

అందులో వల్గారిటీ ఏం లేదు: విమర్శకులకు పూజా సమాధానం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 15, 2020 | 1:40 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్లలోనూ రాణిస్తోంది. అయితే ఇందులో పూజా హెగ్డేకు సంబంధించిన ఓ సీన్‌పై విమర్శలు వచ్చాయి. గత సినిమాల్లో హీరోయిన్లను పెద్ద ఇబ్బందిగా ఎప్పుడూ చూపించని త్రివిక్రమ్.. ఈ సారి పూజా హెగ్డేను వల్గారిటీ కోసం వాడుకున్నారని కామెంట్లు వచ్చాయి. ఆమె తొడలపై ఫోకస్ పెట్టడంతో పాటు సామజవరగమన పాటలోనూ త్రివిక్రమ్ కొంచెం ఇబ్బందిగా చూపించారంటూ విమర్శకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలో వీటిపై పూజా స్పందించింది.

ఎన్నో సినిమాల్లో అమ్మాయిలను ఇబ్బందిగానే చూపిస్తారు. షార్ట్ కాకుండా లంగా ఓణి వేసుకున్నా, నడుం చూస్తారు. కానీ అల వైకుంఠపురములో అలా చూపించలేదు. ఇక పాటలోనూ తాను ఎంత అందంగా నడుస్తాను అన్న దానిపై లిరిక్స్ రాశారు కానీ.. నా కాళ్ల గురించి కాదు అంటూ చెప్పుకొచ్చింది. కాగా అల వైకుంఠపురములోతో ఈ ఏడాది మొదటి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే.

బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్